జగన్ గెలిస్తే:
1.ఆంధ్రరాష్ట్ర ప్రజలు గెలుస్తారు.
2.ప్రత్యేక హోదా వస్తుంది.
3.నవరత్నాలు వస్తాయి.
4.ప్రజాస్వామ్యం గెలుస్తుంది.
రావాలి జగన్ కావాలి జగన్.
#VoteForFan
I strongly condemn this cowardly attack on @crpfindia convoy in #Pulwama and stand in solidarity with our brave soldiers. My heart goes out to the grieving families of the martyrs and I pray for the speedy recovery of the injured jawans. #CRPF
ఇచ్చాపురం నియోజకవర్గం, లక్కవరం నుండి ప్రారంభమైన 338వ రోజు ప్రజాసంకల్ప యాత్ర. ప్రజాసమస్యలను తెలుసుకుంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకుసాగుతున్న జననేత.
#PrajaSankalpaYatra
గతంలో పవన్ను వివాహం చేసుకుని విడాకులు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ పవన్ను పెళ్లి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కన��పిస్తోంది.:ఎంపీ విజయసాయిరెడ్డి
#YSRCP #VijayaSaiReddy #NCBN #TDP
టీడీపీ-జనసేన మధ్య లోపాయికార సంబంధాలు సాగుతున్నాయని మొదటి నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూనే ఉంది. : భూమన కరుణాకర్ రెడ్డి
(2/2)
#YSRCP#Bhumana#NCBN#TDP