దగ్గరుండి చూసుకోవడానికి పెళ్ళాం ఒప్పుకోవట్లేదు అని
అమ్మలను ఆశ్రమాలక��� అక్కా చెల్లెళ్ళకు అప్పగించిన మగబిడ్డలకి
అమ్మకోసం ఏమైనా చేసే ప్రేమలు ఉండి
మొగుడి తల్లి మాత్రం మైల వస్తువు అయ్యే
ఆర్థిక మానసిక స్వాలంభన ఉన్న ఆడబిడ్డలకు
అమ్మ తన స్వాంతన కోసం ఏ బిడ్డ తో అయినా
ఎన్నాళ్ళయినా ఉండొచ్చు అన్న నిజం మరిచి వంతులు ప్రకటించే కుటుంబాలకి
పిల్లలకోసం, వాళ్ళకి హాస్టల్ తిండ్లు పడవు అని కాపురాలు షిఫ్ట్ చేసుకొని
వయసైపోయిన అమ్మలని, అందరి తో కలిసి ఉంటుంది
అబద్ధం ముసుగు వేసి ఊర్లలో పాత ఇళ్ల ముందు వంటరిగా వదిలే వాళ్ళకు
ఫోటో కోసం అమ్మలకు పట్టుచీరలు కట్టించి
గోడలకి ఆ ఫొటోలు ఎపుడు వెళ్లాడతాయి
హాస్పిటల్ బిల్, రాకపోకల విసుగు ఎపుడు తగ్గుతుంది ఎదురు చూసే అందరికీ
ఆత్మ గౌరవ0 తో
జీవితంలో ఎదురు పడ్డ అన్ని కష్టాలకి సమాధానం చెప్పి చెప్పి పిల్లలతో మాత్రం సమాధాన పడలేని అమ్మలకు ...
మీ పిల్లలకి మీరు ఇచ్చిన స్వేచ్ఛ, గౌరవం, ముఖ్యంగా ప్రేమ , 50 60 లు దాటిన అమ్మలకు అంతకంటే ఎక్కువ ఇవ్వాలని మరచిన జనాలకి
అమ్మ వేసుకోదు
అమ్మ తినదు
అమ్మ కి పడదు
అమ్మ సింపుల్
అమ్మ కి మీలా నగలు iphones అక్కర్లేదు just నా ప్రేమ చాలు
అమ్మ కి చిరాకు
అమ్మ ఇష్టపడదు
అమ్మ అమ్మ అమ్మ అంటూ మనకి చేసుకొనేవి . పిల్లలకోసం చేసుకొనే వాటిలో పావు వంతు కూడా చేయకుండా బ్లేమ్ గేమ్ అంతా అమ్మ నెత్తిన మోపే ప్రపంచానికి మథ��్స్ డే శుభాకాంక్షలు 💐
Jhye Richardson few days ago said "You bowl a maiden over to Rohit Sharma & think you are at the top but the next over when you bowl, he will smash you for 20-24 runs". [Fox cricket]
Same happened today!!🥵🔥🔥
#INDvsENG
That Day was a Nightmare for Pakistan in Multan. It's the place where we got the 'Multan ka Sultan' our Own Virendra Sehwag. He was consistent Throughout his career, Showing his class in the World Cricket. He also sings well, Who can forget his "chala jata hoo, kisi ki dhun pe... "
Happy birthday the 'Man of Joyful Moments' Virendra Sehwag...!
#hBD
Most SELFISH PLAYER IN THE HISTORY OF CRICKET AGREE??
In 2017, in an interview he said
“three figure (100*) is not my goal”.
Today entire world have seen "how selfish he is for his Hundred.
Shameless Chokli..
#indiavsbangladesh#INDvsBAN#ViratKohli#chokli#ShameOnKohli
#StarNiAdugu#StarNiAdugu@StarSportsTel#starniadugu
సిరాజ్ కి బదులుగా షమీ ని తీసుకుంటే ఎక్సపిరియన్స్ తో కొంత ఉపయోగం ఉంటుంది ..మీరు ఏమంటారు ?..
మీ అంచనా ప్రకారం ఈ స్టేడియంలో ఎంత ��్కోర్ చేజ్ చేయగలరు..🛑🛑🛑