Regime change. Bloodshed. Revolution.
Three phrases. One week. One man.
@pbhushan1's statement was not innocent. To understand why, we need to go back 100 years into the blood soaked history of the phrase.
🚨🚨BREAKING!!🚨🚨
From Today Multiple Indian and Foreign Influencers , Celebrities and Politicians will start the toolkit to release the arrested Protestors.
The toolkit will start from London today!
Breaking: U.S. billionaire George Soros is orchestrating and funding regime change operation in india.
Recent statement made by a senior leader Sam pitroda clarifies that George soros is giving 10$ billion to throw Nationalist Modi government out of power.
George soros have been accused of doing such kind of Regime change operations in other parts of world as well.
Follow @Globalexplainer
"Aaj dopahar 12 baje Dickpe ke zindagi ke 12 bajenge"- Ratna Singh has assured all Nationalists.
Meantime, Security tightened outside Mandir Marg Police Station as Dickpe is likely to be produced before SEM Mandir Marg PS around 12 noon.
Vacharu kojja galu
JSP waste
Pawan Kalyan Waste
Meeru Epudu Support chesara asalu ora kukkalara
2024 lo ne chusam ga enni katalu dengaro
Gelichaka siggulekunda Elevations esukunaru
ప్రజారాజ్యం నుంచి జనసేన వరకూ మెగా కుటుంబం తోనే ప్రయాణం చేసిన అనేక మంది అభిమానుల్లో నేనూ ఒకడ్ని!!
మా కుటుంబం మొదటి నుంచీ వేరే పార్టీ లో ఉంది, మెగా కుటుంబం కోసం సొంత కుటుంబం తోనే గొడవ పెట్టుకున్నా!!
ఇదంతా మీ మీద అభిమానం తోనే తప్ప, రాజకీయ పదవులు కోసం కాదు, నా వ్యాపారం నాకు ఉంది, ఇదేం లేకపోయినా హాయిగా బ్రతికే అంత ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు, పార్టీ పదవే ముఖ్యం అని అనుకుంటే చెప్తున్నా, ఈ పార్టీ లో నాకు ఒక పంచాయితీ వార్డు స్థాయి పదవి కూడా వద్దు, నాకు కావాల్సింది ఒక్కటే, ఒక అభిమాని గా మన పార్టీ ని, నిన్ను ఒక ఉన్నతమైన స్థాయి లో చూడటం మాత్రమే!!
వైసీపీ వాళ్లు మళ్లీ అధికారం లోకి వస్తే మనల్ని రప్పా రప్పా అంటుంటారు, కానీ అప్పటిదాకా ఎందుకు, మానసికంగా నిన్నే చచ్చిపోయాం మేమంతా అని తెలీదు వాళ్ళకి!!
రాజకీయ ప్రయోజనాలు ఆశించి నీ పక్కన చేరే వాళ్ళు, నచ్చకపోతే నిన్ను వదిలేసి వెళ్లిపోతారు, నాకు ఆ సౌలభ్యం కూడా లేదు, 25 ఏళ్ళు ప్రయాణం అని నువ్వంటావ్, కానీ చచ్చేదాకా నీతోనే ఉంటా!!
నీకు చెయ్యమంటే ఊడిగం అయినా చేస్తా అన్నా అంతే తప్ప, ఇంక వేరేవాళ్ళకి చేసే ఓపిక మాత్రం లేదు!! నీకోసం అయితే కష్టపడతా లేకపోతే హాయిగా నా పని నేను చేసుకుంటూ మనః శాంతి గా బ్రతుకుతా!!
“నేను ఉన్నచోట జనసేన ఉంటే పని చేస్తా, జనసేన లేకపోతే అసలు వోట్ వెయ్యడానికి కూడా వెళ్ళను!!”✊🏼
నన్ను క్షమించు అన్నా @PawanKalyan 🙏