- రాజధాని ఇన్సైడర్ ��్రేడింగ్ దేశంలో అతిపెద్ద కుంభకోణం
-ఎఫ్ఐఆర్ను రహస్యంగా ఉంచాలని హైకోర్టు ఆదేశించింది
-మాజీ ఏజీ, ఓ న్యాయమూర్తి కుటుంబీకులు ఉండటం వల్లే ఈ ఆదేశాలు
-దేశ ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఒకే న్యాయం ఉండాలి
- ఎంపీ మిథున్ రెడ్డి
https://t.co/5pJRlJQULO
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారి ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్ర��ంతికి గురిచేసింది. 4దశాబ్దాల ప్రజాజీవితంలో ఎమ్మెల్యేగా,మంత్రిగా,ఎంపీగా ప్రజాసేవలో అవిరళ కృషి చేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ..కుటుంబసభ్యులకు సానుభూతిని తెలుపుతున్నాను.
Shri P. R. Krishna Kumar’s persistent, enterprising and mission-mode efforts contributed to Ayurveda’s global popularity. He was an extremely humble and knowledgeable person. Pained by his demise. Condolences to his family. Om Shanti.