తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జగనన్న ప్రజా సంకల్ప యాత్రకి నేటితో సరిగ్గా ఆరేళ్లు. 2017, నవంబరు 6న ఇడుపులపాయలో తొలి అడుగు వేసిన జగనన్న 341 రోజుల పాటు ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొని ఏకంగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. #CMYSJagan#PrajaSankalpaYatra#6YearsForPrajaSankalpaYatra
జగనన్న ప్రజా సంకల్ప యాత్రకి నేటితో సరిగ్గా ఆరేళ్లు. 2017, నవంబరు 6న ఇడుపులపాయలో తొలి అడుగు వేసిన జగనన్న 341 రోజుల పాటు ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొని ఏకంగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 2019, జనవరి 9న ఇచ్ఛాపురంలో ఈ యాత్ర ముగిసింది. #6YearsForPrajaSankalpaYatra