సింగీతం శ్రీనివాసరావు గారు ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరం. ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి… కాలానికి ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
ఓం శాంతి 🙏
#Vijay :
“రెండు Department Files Open చేస్తేనే ఇలా అయిపోయారు... మొత్తం Department Files Open చేస్తే ఇంకేమైపోతారు?
ఆధారం కావాలన్నారు... తెరవమంటారా?” 🔥🔥
#ThalapathyVijay#TVK