*ప్రెస్నోట్*
*సూపర్ ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో కరువు విలయతాండవం*
*ఎండిపోయిన పత్తి, వరి పంటలను సీఎం పరిశీలించాలి*
*ఉమ్మడి నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి*
*రైతులకు ఎ��రానికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలి*
నకిరేకల్ కు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కి విజ్��ప్తి
*సూపర్ ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో కరువు విలయతాండవం*
*ఎండిపోయిన పత్తి, వరి పంటలను సీఎం పరిశీలించాలి*
*ఉమ్మడి నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి*
*రైతులకు ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలి
నకిరేకల్ కు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి
DGP @TelanganaDGP గారికి విజ్ఞప్తి: SC–మాదిగ బాధితుడైన నేను వేముల శ్రీను. 12-07-2026, 22-08-2026 దాడులపై న్యాయం కోరుతుండగా, 29-08-2026న శాలి గౌరారం SI P. బాబు విచారణ పేరుతో నన్ను నిందితుల సమక్షంలో దూషించి, బెదిరించి, తనకు అనుకూలంగా ఫిర్యాదు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు
బ్రతికున్నప్పుడు చేసిన బజనలు చనిపోయిన తరువాత ఏమైనాయి..?
అందె శ్రీ స్మారక శ్మృతీవనం ఏమైంది..?
ఘట్కేసర్ లో అనాధ సమాధి లా మారిన అందె శ్రీ సమాధి!
ప్రజా ప్రభుత్వమా.... నీవెక్కడ...?
అమరవీరుల అవమాన పరచడం లో మాజీ సీఎం కేసీఆర్ గారి తో పోటీపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు
నేను హిందూనే… కా��ీ ఇదెక్కడి న్యాయం?
బాపనోళ్ళ దేవుడు గుమ్మడికాయతో సరిపెడతాడు…మా దేవుడు మాంసం కోరుతాడు!ఇది దేవుళ్ల తేడా కాదు మూడనమ్మకాల మోసం.మతమనే మాయ, పరుల మీద ఆధారపడే అజ్ఞానం ఇవే పేదవాడి వెనుకబాటుకు కారణాలు.భక్తి మనసులో ఉండాలి కానీ బానిసత్వం బుద్ధిలో ఉండకూడదు.దేవుడిని కాదు
అజ్ఞానం గూడు కట్టినచోట మోసం గుడ్లు పెడుతుంది.అజ్ఞానం ఉన్న చోట మోసంపుడుతుంది ప్రశ్నలు లేని మనసు మోసగాళ్లకు స్వర్గం అవుతుంది! ప్రశ్నించండిఅవగాహన పెంచండి
జ్ఞానం పెరిగితే మోసం చనిపోతుంది,
వెలుగు వెలిగితే చీకటి పారిపోతుంది!
#జ్ఞానం#అవగాహన#సమాజం#సత్యం#ప్రశ్నించండి#TelanganaVoice
ఆవు మధ్యలో మానవత్వం ఎక్కడ?
ఒకవైపు “ఆవు పాలు మాంసం గొప్పవి” అని చెప్పే ముస్లిం వ్యక్తి.
మరోవైపు “ఆవు మూత్రం పేడ గొప్పవి” అని చెప్పే బ్రాహ్మణ పూజారి.
ఇద్దరూ చేతులు కలుపుతున్నారు కానీ మనసులు మాత్రం విరుద్ధ దారుల్లో!
ఒకరికి ఆవు ఆహారం, మరొకరికి ఆవు ఆరాధన.
ఇద్దరిదీ మత కొట్లాటే.
🚩విప్లవ జోహార్లు కామ్రేడ్ RK కు✊🔥
మృత్యువును ముద్దాడిన యోధుడు…
కష్టజీవుల రాజ్యం కోసం పోరాడిన సిద్ధాంతవంతుడు!
ఎన్నో ఎన్కౌంటర్లను ఎదుర్కొని చివరి వరకు నిలిచిన విప్లవ దీప్తి — కామ్రేడ్ రామకృష్ణ (RK) అతని ఆలోచనలు, త్యాగం శాశ్వత ప్రేరణ
#ComradeRK#Revolution#విప్లవజోహార్లు 🚩✊
కరూర్ తొక్కీసలాటలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను... తొక్కిసలాట లో జరిగే మరణాలు మానవతప్పిదం వల్లనే సంభవిస్తాయి..కుంభమేళా సందర్భంగా తొక్కిసలాట లో చనిపోయిన వారు స్వర్గానికి కరూర్ తొక్కీసలాటలో మరణించిన వారు నరకానికి వెళ్ళరు. అందరూ సహజంగా మరణిస్తారు అంతే..