సొంత జనసేన పార్టీ వాళ్ళే మా పార్టీ కాదు అని వదిలేశారు
మా పార్టీ కి కనీసం ఓటు కూడా వేయలేదు వాళ్ళు
కులం పార్టీలు చూడకుండా నేను మీకు అండగా ఉంటా అని భరోసా ఇచ్చాడు @ysjagan 🥺
నిన్నటివరకు గాదే సాయి కృష్ణ ఒక భయంకరమైన క్రిమినల్ అని , 23 కేసులు ఉన్నాయని , పలు రాష్ట్రాల్లో మాఫీయా డాన్ నెట్వర్క్ ఉందనే స్థాయిలో ప్రచారం చేసిన ఎల్లో సోషల్ సైకోస్ ముఖ చిత్రాలు ఎంటో ??
ఆ తల్లి నెలరోజులుగా ఫైట్ చేస్తున్నా ప్రభుత్వానికి తెలియదా ? జగన్ మాట్లాడితే కానీ ప్రభుత్వానికి తెలియలేదు అని చెబుతారా ఇప్పుడు??
కరోనా మూలాలపై తులసీ గబ్బార్డ్ సంచలన ఆరోపణలు..!
వుహాన్ ల్యాబ్ పరిశోధనలకు ఫౌచీ నిధులు సమకూర్చారంటూ బాంబు పేల్చిన అమెరికా నిఘా మాజీ డైరెక్టర్.
ఫౌచీ వుహాన్ ల్యాబ్‌కు ఫండింగ్ ఇచ్చారని, కాంగ్రెస్ ముందు అబద్ధాలు చెప్పారని తులసీ గబ్బార్డ్ ఆరోపణ.
పదవి వీడే రోజు షాకింగ్ డాక్యుమెంట్లు విడుదల చేసిన తులసీ గబ్బార్డ్.. .
Source: @DNIGabbard
రాజకీయాలలో ఎప్పుడూ 2X2=4 కాదు
నిన్న సాయికృష్ణ తల్లి గారిని పరామర్శిస్తే క్రిమినల్ క్రిమినల్ కే సపోర్ట్ చేస్తారు అన్నారు పచ్చ మూక, పిల్ల సైనిక్స్
అదే సాయికృష్ణ తల్లి గారిని ఈ రోజు చంద్ర బాబు కలిశారు భరోసా కూడా ఇచ్చారట, దీనితో ఊరక మొరిగే పచ్చ మూక కి, జెండాలు మోసే కూలి నాయళ్ళకి గొంతుల్లో పచ్చి వెలగకాయి పడినట్టు అయ్యింది.
ఇది రాజకీయం ఎప్పుడూ ఏ మలుపు తిరుగుతుందో ఎవరికి తెలియదు అందుకని ముందు వెనుక చూసి వాగడం నేర్చుకోండి పచ్చ ఉన్మాదుల్లారా, జెండా కూలీల్లారా
నేను రిలీజ్ చేసిన సాయికృష్ణ డెత్ పోటోలు ఫేక్ అనే వాళ్ళకు చెప్తున్న
నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
నా ఆధారాలు ఫేక్ అంటూ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు
కేసులు పెట్టుకోండి.. భయపడేది లేదు
దమ్ముంటే నా మీద కేసు పెట్టుకో.. కోర్టుకు వచ్చి నాకు ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చేయో చెప్తా
-జనసేన ఎమ్మెల్యే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు అంబటి రాంబాబు కౌంటర్ 🔥
కోవిడ్ గుట్టు బట్టబయలు !
ఐదేళ్ల తర్వాత సంచలన నిజాలు.
వూహాన్ ల్యాబ్‌కు అమెరికా నిధులను మళ్లించిన డా.ఫౌచీ.
కోట్లాదిమంది ప్రాణాలు తీసిన ల్యాబ్ రీసెర్చ్.
ప్రకంపనలు సృష్టిస్తోన్న తులసి గబ్బార్డ్ కామెంట్స్..!
నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా తన చివరి రోజున తులసి గబ్బార్డ్ కొన్ని కీలక డాక్యుమెంట్లు విడుదల చేశారు.
వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో రీసెర్చ్ కోసం,
అమెరికా ట్యాక్స్ పేయర్ల సొమ్మును మిలియన్లకొద్దీ మళ్లించారన్నది తులసి ప్రధాన ఆరోపణ.
కొవిడ్ మూలాలు, ల్యాబ్ నుంచి లీక్, అమెరికా నిధులతో పరిశోధనలపై
తలెత్తిన ప్రశ్నలను తొక్కిపెట్టారని తులసి అంటున్నారు.
ఈ పరిశోధన వల్లే ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంతమంది చనిపోయారని తులసి గబ్బార్డ్ అన్నారు.
దీంతో, ఐదేళ్ల తర్వాత కోవిడ్ చర్చ మళ్లీ మొదలైంది.
నిజంగానే వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందా?
@TulsiGabbard@DNIGabbard@ODNIgov@GOPoversight
నా బిడ్డ బూడిదైనా కావాలి లేదా శవం అయినా కావాలి.
ఈ రెండిట్లో ఏది ఇచ్చినా ఫలానా తేదీన మరణించాడని నేను పూజ చేసుకుంటాను.
సాయి కృష్ణ కాళ్లు గోర్లు తీసేసి కట్లు కట్టి కాళ్ళు ఇరిచేశారు, మేడ కూడా ఇరిచేశారు.
- సాయి కృష్ణ తల్లి
@Telugu360 కడుపు కి అన్నం తింటున్నవా లేక లోకేష్ పెంట తింటూన్నావా రా లుచ్చా... కేసులు వుంటే చంపేసి కనీసం బూడిద కూడా లేకుండా చేస్తారా... దానిని నువ్వు సమర్ధిస్తున్నావు అంటే ఆ తల్లి శాపం నీకు ఖచ్చితంగా తగులుతుంది 💦💦💦💦💦💦
బ్రేకింగ్ న్యూస్
విజయవాడలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్న కేశినేని నాని
కమిషనర్ రాజశేఖర్ బాబు ను సస్పెండ్ చేయాలని నాని డిమాండ్
లాకప్ డెత్ మరకలు జూనియర్ల అధికారుల బదిలీలతోపోవన్న నాని
కొడుకు శవం కోసం తల్లి ఏడవడం పోలీస్ వ్యవస్థకే సిగ్గు చేటు: నాని
రామకృష్ణ బీచ్‌లో మద్యం అమ్మితే సనాతనవాదులకు ఓకేనా?
రామకృష్ణ మిషన్ అనేది ప్రశాంతమైన స్థలం. అలాంటి రామకృష్ణ బీచ్‌లో బార్లు పెడతారా? కావాలంటే మీ గీతం కాలేజీల్లో పెట్టుకోండి. - బొలిశెట్టి సత్యనారాయణ
గాదె సాయికృష్ణ దుర్ఘటన జరిగి చాలా రోజులైంది
వెలుగులోకి రావడానికి చాలా రోజులు పట్టిందంటే వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోంది
గాదె సాయికృష్ణను మే 9వ తేదీన తీసుకొచ్చారు
మే9వ తేదీ నుంచి సాయికృష్ణను కోసం తల్లి తీవ్రంగా ప్రయత్నించారు
సాయికృష్ణ పిన్ని డిజిపికి కూడా లేఖరాశారు
తిరిగి తిరిగి విసిగిపోయారు
హ్యూమన్ రైట్స్ వద్దకు వెళితే అడ్డుపడ్డారు
హెబియస్ కార్పస్ వేయకుండా చాలా ఇబ్బందులు పెట్టారు
జూన్ 15వ తేదీన కోర్టు ఆర్దర్ వచ్చాక మా దృష్టికి తెలిసింది
సాయికృష్ణ కుటుంబం మాకు బాగా తెలిసిన వారే
సాయికృష్ణ పై ఓ వర్గం మీడియా దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు
కేసులున్నంత మాత్రాన చంపేస్తారా
కసబ్ కు కూడా విచారించాకే శిక్ష విధించారు
సాయికృష్ణ డెడ్ బాడీ లేకుండా చేశారు
కనీసం బూడిదైనా ఇవ్వండని సాయికృష్ణ తల్లి వేడుకుంటోంది