కార్మికులు వాళ్ల బాధలు చుబుతుంటే వినే ఓపిక
ఓపిక లేదు నువ్వు ఎం మంత్రివి లోకేష్ ?
మలా రేపు ముఖ్యమంత్రివి కూడా అవుతావ్ అంట
“మీ కుటుంబం లో ఎవ్వరు చనిపోలేదు కదా అని కార్మికులని అవమానించిన @naralokesh “
విశాఖ స్టీల్ ప్లాంట్ కి హామీ మాది
మళ్లీ జగన్ వస్తే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తాడు అని పచ్చి అబద్ధా��ు చెప్పి అధికారం లోకి వచ్చాక దశల వారీగా స్టీల్ ప్లాంట్ ని నిర్వీర్యం చేస్తున్నారు
అప్పట్లో LG పాలిమర్స్ ఇష్యూ లో జగన్ చాలా చొరవ తీసుకుని 24 గంటల్లో నష్ట పరిహారం అందిస్తే ఇప్పుడు కనీసం వాళ్ల బాధలు వినడానికి కూడా ఓపిక లేదు.
తమిళనాడు లో ఉన్న పార్టీలు ఎవరికి వారు పోటీ చేశారు. కానీ,
👉ఆంధ్రాలో జగన్ గారి మీద సింగల్ గా పోటీ చెయ్యాలి అంటే మాత్రం ఉచ్చోసుకున్నారు
ఆ భయాన్ని పుట్టించింది మాత్రం..మా నాయకుడే
@ysjagan 🔥💪
కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ కూడా పొత్తు లేకుండా CM అవుతున్నాడు
తాత పెట్టిన తండ్రి 4 సార్లు ముఖ్యమంత్రి,ఇంకా పొత్తు లేకుండా CM అవలేకున్నారు🤣🤣
https://t.co/6h3HCZ21Vq
100 కి ఫోన్ చేస్తే కలవకపోవడం
20 సార్లు చేస్తే కాని 108 ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం
ఇక్కడే చచ్చిపోయింది Govt
అసలు అత్యవసర సేవలు అర్థం ఎంటో 🧐
ప్రశ్నించాల్సిన సమయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా🙄
TFI collections పైన వుండే శ్రద్ధ వీటిపైన వుండదేమో మనకి ⁉️
నువ్వు అంత పోటుగాడువి అయితే చంపడం కాదు తాడేపల్లి గేట్ టచ్ చెయ్ @PemmasaniOnX అలియాస్ జూనియర్ సెంట్రల్ మినిస్టర్.!
Touch చేసి రోడ్ క్రాస్ చెయ్ మరి…
Subject మాట్లాడితే సమాధానం చెప్పడం చేత కాదు ఈ సోది డబ్బా కబుర్లు ఎందుకు వోయ్??
భారత్-బాల్టిక్ దేశాల మిత్రబృందం చైర్మన్ గా మిథున్ రెడ్డి గారు.
అరుదైన గౌరవం దక్కించుకున్న వైఎస్సార్సీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి గారు.
#YSRCP#AndhraPradesh#JaganannaConnects
“బెంగుళూరు అంకుల్” అంటూ హోంమంత్రి అనిత గారు చేసిన జూగుప్సకరమైన రాతలు చూస్తే కూటమి ప్రభుత్వంకు ఉన్న రాజకీయ భావ దారిద్ర్యం ఏంటో తెలుస్తుంది.
సైద్ధాంతిక వాద ప్రతివాదాలు, విధాన నిర్దేశాలను కాకుండా వికృత రాజకీయ పర్యాలోచనల చేయడం ద్���ారా మీ స్థాయి దిగజారుతుందని @Anitha_TDP గారు అర్ధం చేసుకుంటే మంచింది.
దళిత మహిళకు హోం మంత్రి ఇవ్వాలనే వైయస్ జగన్ గారి రాజకీయ విధానం మార్చలేక తప్పక చంద్రబాబు గారు మీకు పదవిచ్చరని మీరు తెలుసుకుంటే మంచిది.
“హైదరాబాద్ ఆటగాడు”, “పిఠాపురం పాటగాడు” అంటూ మేము వాఖ్యలు చేయచ్చు కానీ మీ స్థాయిలో మేము దిగజారలేం, మాకు రాజకీయ దార్శనికత ఉందే కానీ మీలాగ భావ దారిద్ర్యం లేదు.
ఇప్పటికే “వర్క్ ఫ్రమ్ హోం” శాఖగా మీకిచ్చిన శాఖను పాతాళంలో పాతి పెట్టారు, ఇకనైనా దిగజారక దళిత ఆత్మగౌరవం దెబ్బతీయక, సుసంగతమైన, గుణప్రదమైన రాజకీయ అలవాట్లు మీకు వంటబట్టాలని దేవుడ్ని కోరుకుంటున్నా.. మీ అజ్ఞానానికి, అహంకారానికి, అవగాహన లేమికి హోమియోపతిలో ఏమైనా చికిత్స దొరకాలని ఆశిస్తున్నా...
@PawanKalyan Sir, your warnings don’t stop us. Prashna stands unfiltered. The Questions will be raised. Truth doesn’t kneel. PRASHNA DOESN’T KNEEL. 🔥
#pawankalyan#prashna#pithapuram
Oh my @KP_Aashish you got exposed so easily 😂😂
Just went through your X profile wow, what a devotion… what a blind love for @naralokesh
You call yourself a journalist,
but you act like a full-time paid dog of @JaiTDP and @naralokesh 🤣🤣
A journalist is supposed to cover news,
not crawl behind a politician for likes and favours 😂😂
భారతదేశంలోనే బిగ్గెస్ట్ ఫర్నిచర్ షోరూం BKP ఫర్నిచర్ తో ఎం ఓ యూ చేసుకున్న కూటమి ప్రభుత్వం.
దీనిలో భాగంగా అమరావతిలో 5 ఎకరాల భూమిని కేటాయింపు.
50 మంది వర్కర్స్ కూడా లేని BKP 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది అంట దీనికి డిప్యూటీ సీఎం వత్తాసు
నిన్న కొలికిపూడి 5 కోట్లు
నేడు మరో మహిళ 7 కోట్లు
గొప్ప పార్టీ… గొప్ప సంస్కృతి …. AP ప్రజలందరూ ఆ పార్టీని పొగడాలి, చప్పట్లు కొట్టాలి
అంతే కదా సినబాబు🤷♂️🤷♂️🤦♂️🤦♂️