Happy Birthday, Megastar @KChiruTweets Annayya.
May Ammavari’s blessings always be with you, filling your life with good health, happiness, peace and countless beautiful moments. May you continue to spread the same warmth and joy that makes you so loved by everyone.
Wishing you a wonderful year ahead.
@CPHydCity గారు హిందూ ఆటో డ్రైవర్ ను బెదిరించిన పోలీస్ ను వెంటనే సస్పెండ్ చేయాలి. హిందూ ఆటో డ్రైవర్ పై దాడిచేసిన మతోన్మాదిని వెంటనే అరెస్టు చేయాలి. హైదరాబాద్ లో షరియా చట్టాలు అమలులో లేవు, భారత రాజ్యాంగం అమలులో ఉంది.సనాతన ధర్మం ఎం చెప్తుంది, రోజుకు 5 సార్లు ఇతర మతాలు ఎం బోధిస్తున్నాయో, మత గ్రంధాలు ఎం బోధిస్తున్నాయో చట్టప్రకారం చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తాను పుట్టిన ధర్మం గురుంచి సగౌరవంగా చాటుకున్న మా సోదరుడు ఆటో డ్రైవర్ కు యావత్ హిందూ సమాజం మద్దతుగా నిలుస్తుంది.
@SajjanarVC_IPS@ANI@PTI_News@ians_india@DcpRjnrzone@acprajendranag1@AttapurPS@bandisanjay_bjp@kishanreddybjp
What happened in @AttapurPS limits with the Hindu Auto driver who has written a quote on his Auto.
Hear it from the Auto driver himself. He was called to police station by Attapur Police.
VHP, Bajrangdal and other Hindu organisation accompanied him to the police station.
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం.
ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీ పడని వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆ��్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ…
వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మద్దతుదారులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి. 🙏
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.
రాష్ట్రం సాధించుకున్నామే కానీ తెలంగాణ ఆశయాలను, లక్ష్యాలను మాత్రం చేరుకోలేకపోయాం. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో, కాంగ��రెస్ రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రం మరింత దిగజారింది. అమరవీరుల త్యాగాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన కుటుంబాన్ని బాగుచేసుకున్నాడే గానీ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలుజేసిండు. 1400 మంది తెలంగాణ బిడ్డలు బలిదానం చేసుకుంటే గానీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు రాలేదు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనను చూసి జనం అసహ్యించుకుంటున్నారు. తెలంగాణ బాగుపడాలంటే కేంద్ర నిధులు ఎంతో అవసరం. 'వికసిత్ భారత్'లో భాగంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి ప్రభుత్వం తెలంగాణకు భారీగా నిధులు కే���ాయిస్తోంది. కానీ ఆ నిధులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవట్లేదు.
మోసం చేసిన హస్తానికి, ద్రోహం చేసిన కారుకి కాలం చెల్లింది. అందుకే కేంద్రం నుండి నిధులు తెచ్చే, నిజాయితీగా పని చేసే బిజెపికి ఒక్క అవకాశం ఇవ్వాలని తెలంగాణ సమాజాన్ని కోరుతున్నాను.
#TelanganaFormationDay
@Collector_JGN దివి :29-05-2026,
మండలగూడెం.
మండలగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం గ్రామంలోని ఐకేపీ (IKP) ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన ��ెలియజేయడం జరిగింది.
నేను రేపు, మే 10న, కర్ణాటక, తెలంగాణల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటాను.
ఉదయం 11 గంటలకు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపించి 45 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటాను. సమాజానికి సేవ చేయాలనే మన విలువలకు అనుగుణంగా, ఈ సంస్థ అనేక రంగాల్లో ప్రశంసనీయమైన సేవలు అందిస్తోంది.
మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని, సుమారు రూ. 9500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలను,శంకుస్థాపనలను చేస్తాను. ఈ పనులు రహదారులు, లాజిస్టిక్స్, చేనేత ఉత్పత్తులు, రైల్వేలు, ఇంధన, అనేక ఇతర రంగాలకు సంబంధించినవి. తర్వాత సింధు ఆసుపత్రిని దేశానికి అంకిత�� చేసే కార్యక్రమంలో పాల్గొంటాను.
సాయంత్రం నగరంలో నిర్వహించే బీజేపీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తాను. గతంలో బీఆర్ఎస్ దుష్పరిపాలనతో, ఇప్పుడు కాంగ్రెస్ అసమర్థ పాలనతో కూడా విసిగిపోయిన తెలంగాణ, బీజేపీ వైపు చూస్తోంది. మాకు పెరుగుతున్న మద్దతు, తెలంగాణలో బీజేపీనే మొదటి ఎంపికగా నిలుస్తోందని స్పష్టం చేస్తోంది!
https://t.co/XzJBQAO5Xa
@Collector_JGN రైతులకు ఇబ్బంది కలగొద్దు అని మీటింగ్ లు పెట్టుడు,ప్రెస్ మీట్లు పెట్టుడు,పేపర్ ప్రకటనలు ఇచ్చుడు,సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునుడు ,
తీరా చూస్త�� క్షేత్ర స్థాయిలో రైతులు ఇబ్బంది పడుడు కామన్ సార్…
భారత దేశ తొలి ఉప ప్రధాని, తొలి హోం శాఖ మంత్రివర్యులు మరియు ఉక్కు మనిషి శ్రీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్బంగా జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన ఐక్యతా(యూనిటీ) ర్యాలీలో పాల్గొనడం జరిగింది.
#vallabhaipateljayanti
All the taxes that are collected by the State government and not the Central government// Rani Rudrama on Taxation // GST 2.O
మనం కట్టే పన్నుల్లో కేంద్రంతో సంబంధం లేకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర ఖజానాకు మాత్రమే చెందే పన్నుల వివరాలు.
ROWDYISM AT IT'S PEAKS.
బ్రేకింగ్ న్యూస్
ప్రచారంలో వెనుకబడ్డ ఫ్రస్ట్రేషన్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ పరిధిలో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులకు డైరెక్ట్ వార్నింగ్
జూబ్లీహి���్స్ నా అడ్డా!
ఎక్కడినుండో వచ్చిన మీరు గల్లీ దాటి బైటికిపోలేరు.
#JubileeHillsWithBRS
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ రామకృష్ణా రావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై బుధవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, సంబంధిత శాఖల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశనం చేశారు.
ఈ వీసీ కి కలెక్టరెట��� నుండి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ బె న్ష లోమ్, ఆర్డీ ఓ లు, సివిల్ సప్ప్లై, మార్కెటింగ్ అధికారులు హాజరయ్యారు
ఈ వీసీ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ప్యాడి వినియోగం తెలంగాణలో ఎక్కువగా ఉందని, ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ ఎక్కువగా ఉంటుందని అన్నారు.
ఇందుకొరకు అధికారులు అప్రమత్తం గా ఉండాలని, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు కొరకు అన్ని ఏర్పాట్ల��� చేసుకోవాలని, రవాణా సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా... కేంద్రాల్లో గన్నీ, ప్యాడీ క్లీనర్లు, తేమ కొలిచే మిషన్లు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు తదితరాలు అందుబాటులో ఉండేలా చూడాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా కొనుగోలులో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైతే పై అధికారులను గాని సంబంధిత మంత్రులను గాని సంప్రదించాలని సూచించారు
గత రెండు పంటల కొనుగోలు కేంద్రాలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, అదే తరహాలో ఇప్పుడు కూడా కొ��ుగోలు జరిగేలా చూడాలని కోరారు. మిల్లర్లు సమస్యలు సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వ ఎంఎస్పీ, బోనస్ అందించడానికి సిద్ధంగా ఉందని, అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో ట్యాబ్ ఎంట్రీ జరిగేలా చూడాలని ఆదేశించారు.
క్వాలిటీ ప్రకారం కొనుగోలు జరగాలని, ఎఫ్సిఐ లతో పాటుగా ప్రైవేట్ గోడౌన్ లను అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలని సూచించారు.
మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, దేశంలో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని, ఇప్పటి వరకు పద్దతి ప్రకారం, ఎలాటి సమస్యలు లేకుండా ధాన్యం కొనుగోలు చేశామని, అదే విధంగా ఇప్పుడు కూడా సక్రమంగా ఏ రోజుకారోజు ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు చేయడంలో సమస్యలు లేకుండా అవసరాన్నిబట్టి ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవాలని, అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు
అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వీసీ అనంతరం *కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్* ఆర్థివో లు, సివిల్ సప్లై,���ార్కెటింగ్ తదితర శాఖ ల అధికారులతో సమీక్షించి... జిల్లాలో పూర్తి స్థాయి లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు
ప్రతీ కేంద్రం లో కనీస మౌలిక వసతులతో పాటు... సరిపడా గన్ని బ్యాగ్ లు, టార్ఫాలీన్, తేమ కొలిచే యంత్రాలు మొదలగునవన్నీ అందుబాటులో పెట్టుకోవాలన్నారు
ఆర్డీ వో లు, తహసీల్దార్ లు, సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ... సజావుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసేలా చూడాలన్నారు
@TelanganaCMO
@TelanganaCS
@IPRTelangana
@airnews_hyd
@INC_Ponguleti
@Tummala_INC
@UttamINC
గతేడాది 1.31 లక్షల దరఖాస్తులు, ఈసారి 1581 మాత్రమే
మద్యం దు���ాణాల టెండర్లకు దరఖాస్తులు కరువు
ప్లీజ్ దరఖాస్తు చేసుకోండి, మద్యం వ్యాపారాన్ని మించినది ఇంకోటి లేదంటూ ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రచారం..అయినా లభించని స్పందన
తెలంగాణలో మద్యం దుకాణాల గడువు ముగుస్తుండడంతో కొత్త టెండర్లకు దరఖాస్తులను పిలిచిన ప్రభుత్వం
గతేడాది 1.31 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి రెండు వారాలుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నా, కేవలం 1581 దరఖాస్తులే రావడంతో ఆశ్చర్యానికి గుర��ుతున్న ఎక్సైజ్ అధికారులు
ఈ ఏడాది కూడా మద్యం టెండర్ల దరఖాస్తులు భారీగా వస్తాయని, దాదాపు 3వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేసిన ప్రభుత్వం
మద్యం దరఖాస్తు ధరను గత ఏడాది 2 లక్షలు ఉండగా దాదాపు 50 శాతం పెంచి 3 లక్షలు చేయడంతో వ్యాపారులు ఆసక్తి ��ూపడంలేదని విమర్శలు
దరఖాస్తుల స్వీకరణకు కేవలం 10 రోజుల గడువు మాత్రమే ఉండడంతో, ప్రభుత్వ ఆదాయం అంచనాలు చేరుకోవాలంటే కనీసం రోజుకు 10వేల దరఖాస్తులు రావాలని అధికారుల వెల్లడి
గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి భారీగా దరఖాస్తులు తగ్గాయని పేర్కొన్న ఎక్సైజ్ శాఖ అధికారులు
ఉపాసనగారిని,అనిల్ కామినేనిగారిని కలవడం ఆనందంగా ఉంది. విలువిద్యను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మీరు చేస్తున్న సమష్టి ప్రయత్నాలు ప్రశంసనీయం. మీరు చేస్తున్న ఈ కృషి ఎంతోమంది యువతకు ప్రయోజనం చేకూరుస్తుంది.
@AlwaysRamCharan@upasanakonidela
Empowering 25 lakhs more families: PM Ujjwala Yojana Expands its Reach!
Continuing its mission to provide clean cooking fuel across the nation, the PM Ujjwala Yojana is welcoming 25 lakh new beneficiaries. With an expenditure of ₹676 crore, this expansion grows the Ujjwala family to a remarkable 10.58+ crore households.
Ujjawala has become a game-changer for women's empowerment. It directly tackles the health hazards of traditional cooking, liberating women from smoke-filled kitchens and saving them valuable time. We are committed to building a healthier, smoke-free India.
#PMUjjwala #UjjwalaYojana #WomenEmpowerment
On his birth anniversary, we honour Padma Vibhushan and Padma Bhushan awardee, visionary physicist and Father of India’s Space Program, Dr. Vikram Sarabhai, whose pioneering legacy continues to inspire generations.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. జాతీయ పురోగతికి అవిరళమైన కృషి చేసినందుకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. గత దశాబ్దంలో, రాష్ట్ర ప్రజల 'జీవన సౌలభ్యాన్ని' పెంచడానికి ఎన్డీఏ ప్రభుత్��ం అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రజలకు విజయాలు,సంపదలు కలిగేలా ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటున్నాను.