తెలుగు మరిచిపోతే.. మన గుర్తింపు ఏమవుతుంది?
ఇంగ్లీష్ అవసరమే. కానీ మాతృభాషను కోల్పోయేంత వరకు కాదు. భవిష్యత్తు తరాలు తెలుగు చదవడం, రాయడం మరిచిపోతే.. అది కేవలం భాష నష్టం కాదు, సంస్కృతి నష్టం కూడా. మీ అభిప్రాయం? https://t.co/9ZxTCknF9J
#Telugu#Education#MotherTongue#ManaGulfNews
🇸🇦 సౌదీలో ప్రమాదంతో మంచానికే పరిమితమైన తెలంగాణ నర్సు.. స్వదేశానికి రావడానికే ట్రావెల్ బ్యాన్!
గల్ఫ్ ఉద్యోగులు ఇన్సూరెన్స్, అత్యవసర సహాయ వ్యవస్థలపై ఎందుకు ముందే అవగాహన కలిగి ఉండాలో గుర్తు చేసే గట్టి హెచ్చరిక.
https://t.co/uzhBb4Jq8X
#SaudiArabia#Telangana#GulfWorkers#Nurse
పవన్ కళ్యాణ్‌కు అసలు ఏమైంది? ప్రజా నాయకుడా.. లేక అధికారాల రాజకీయ నాయకుడా? ప్రజల గొంతుకగా నిలుస్తారని ఆశించిన ఓటర్లలో ఎందుకు నిరాశ కనిపిస్తోంది? ఇది విమర్శ కాదు.. ఒకరి అభిప్రాయం. మీరు ఏమనుకుంటున్నారు?
https://t.co/mlRf6Kdiud
#PawanKalyan#JanaSena#AndhraPolitics#PublicOpinion
🌊 కృష్ణా నదిలోకి సంగమేశ్వరం ఆలయం.. మరో 8 నెలలు దర్శనం ఉండదా?
ఇది కేవలం ఆధ్యాత్మిక విశేషమేనా? లేక ప్రకృతి అద్భుతమా? సంగమేశ్వరం ఆలయం వెనుక ఉన్న విశేషాలను తెలుసుకోండి.
https://t.co/OoemwJoEtu
#Sangameswaram#Srisailam#TempleNews#KrishnaRiver
🚨 సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య పెంపుకు లోక్‌సభ ఆమోదం.. ప్రజలకు దీని లాభం ఏమిటి?
జడ్జిల సంఖ్య పెరగడం ఒక్కటే సరిపోతుందా? న్యాయవ్యవస్థలో ఇంకా ఎలాంటి మార్పులు అవసరమో పూర్తి విశ్లేషణ చదవండి.
https://t.co/RZqm2g8HfZ
#SupremeCourt#LokSabha#Judiciary#IndiaNews
🚨 సుప్రీంకోర్టు కీలక తీర్పు.. సహజీవన మహిళలకూ 498A రక్షణ
వివాహం లేకపోయినా కొన్ని పరిస్థితుల్లో చట్టపరమైన రక్షణ పొందే మార్��ాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు మహిళల హక్కులకు కొత్త భరోసానా? అసలు దీని ప్రభావం ఎవరిపై పడుతుంది? https://t.co/6bFGNAnMAc #498A #LiveIn #Women
🚨 తెలంగాణలో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం.. హామీలు నమ్మిన యువత ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఒక్కరి బాధేనా? లేక వేలాది నిరుద్యోగుల ప్రశ్ననా? పూర్తి విశ్లేషణ చదవండి.
https://t.co/Kk7qm6FUm9
#Telangana#Jobs#Unemployment#ManaGulfNews
🚨 ఫేక్ న్యూస్‌పై కేటీఆర్ ఘాటు కౌంటర్!
సోషల్ మీడియా ప్రచారం, ఫ్యాక్ట్ చెక్, రాజకీయ ఆరోపణలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. నిజం బయటకు రావడానికి ముందే అబద్ధం వైరల్ అవుతోందని అన్నారు.
https://t.co/bC8LxeMUzK
#KTR,
ఒమాన్‌లో ఇంజినీరింగ్ రంగంలో కెరీర్ కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశం. Desert Sand Oil & Gas సంస్థలో Application Engineer (PCP & CoRod Systems) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వెంటనే మీ CVని పంపించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
https://t.co/i7uUxxBBia
దేశంలో మరో సంచలన స్కాం వెలుగులోకి.. "15.15 లక్షల కోట్ల ఆదాయ గారడీ?".. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌పై సెబీ సంచలన చర్యలు.. తెలంగాణ పెట్టుబడులపై మళ్లీ చర్చ! "హిస్టారిక్ డే"గా మొదలైన కథ.. ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న కార్పొరేట్ వివాదం!
https://t.co/XoQ8bkfUZ7
#RajeshExports, #SEBI,
🚨🔥 తమిళ రాజకీయాల్లో సంచలనం… గవర్నర్ స్క్రిప్ట్‌ను పక్కన పెట్టి సొంతంగా ప్రమాణ స్వీకారం స్పీచ్ ఇచ్చిన సీఎం జోసెఫ్ విజయ్..! 🔥🚨
🎯 ఇక ప్రశ్న ఒక్కటే…
“వెండితెర విజయ్… ప్రజా పాలనలో కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతాడా?”
https://t.co/lendZCeHsZ
మస్కట్‌లో మహిళ కన్నీటి కథ: మస్కట్‌లో చిక్కుకున్న మహిళను ' జన సైనికులు ' ఎలా కాపాడారు? Muscat నుంచి Rescue Operation.. జనసేన – TDP న��తల మానవత్వం, Viral Video నుంచి Hyderabad చేర్చే వరకు.. షెహనాజ్ జీవితంలో భావోద్వేగ మలుపు ఏమిటి? https://t.co/sFi3LsuuRg
#managulfnews,
No official confirmation from Iran that has died.
If such a high-level leader passed away, it would be major global breaking news.
Verify before sharing.