#Pechi చాలా చిన్న బడ్జెట్ లో దాదాపు ఒకే లొకేషన్ లో తీసిన హారర్ థ్రిల్లర్. రెగ్యులర్ కి భిన్నం అయిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వాడారు.బాగా తీశారు. కొన్ని చోట్ల బాగా భయపెడుతుంది కూడా.
అయితే చివర్లో ట్విస్ట్,ముగింపు అందరికీ నచ్చకపోవచ్చు. కొంచెం యాంటీ సెంటిమెంట్ గా వెళ్లారు అనిపించింది.