తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ అన్న గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేంద్ర....
ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్ భాగంగా తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూర్ మండలం పులింగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి విద్యార్థులకు ��్రీడా దుస్తులు అందజేసిన విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేంద్ర.
తిరుపతి జిల్లా పుత్తూరు RTO గా బాధ్యతలు స్వీకరించిన MVI చంద్రశేఖర్ గారిని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేంద్ర గారు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి పలు RTO కి సంబంధించిన అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
తిరుపతి జిల్లా పిచ్చాటూర్లోని JBR పాఠశాల & కళాశాలకి విచ్చేసిన హీరో సుమన్ గారికి స్వాగతం పలుకుతున్న వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేంద్ర గారు JBR అధినేత మునిరత్నం గారు అంకయ్య గారు తదితరులు.
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేంద్ర గారు తిరుపతి జిల్లా గ్రామీణ ఉపాధి హామీ పథకం PD గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.