దట్టమైన పొగమంచులో తిరుమల.. కనువిందు చేస్తున్న శ్రీవారి ఆలయం!
తిరుమలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. శ్రీవారి ఆలయంతో పాటు కొండ ప్రాంతాలన్నీ మంచు తెరలతో కప్పుకుపోయాయి. ప్రకృతి అందాలు భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
#Tirupati#Tirumala#ttd
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సర్పంచ్ బరిలోకి 25 ఏళ్ల యువతి
మండలంలోని వేచలం గ్రామానికి చెందిన బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగి గ్రీష్మనాయుడు రెడ్డి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. తండ్రి ఆర్క��� నాయుడు సేవాస్ఫూర్తితో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో నామినేషన్ దాఖలు చేశారు. 25 ఏళ్ల యువతి పోటీకి దిగడంతో గ్రామంలోని అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ��ామినేషన్ కేంద్రానికి భారీగా తరలివచ్చి సంఘీభావం తెలిపారు. పక్షపాతం లేకుండా పారదర్శక పాలన అందించి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని గ్రీష్మనాయుడు తెలిపారు. వచ్చే నెల 2న జరిగే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.
#banglore #software
షర్మిల ధర్నా డ్రామా బెడిసికొట్టిందా?
జగన్‌ను ఇరుకున పెట్టి టీడీపీకి మేలు చేయాలన్న షర్మిల ప్రయత్నం బెడిసికొట్టిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు ధర్నాను అడ్డుకోవడంతో ఆశించిన రాజకీయ డ్రామా సాగలేదు. ఎల్లో మీడియా కథనాలు కూడా ఫలించలేదని విమర్శలు వ���్తున్నాయి. షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించి పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు, రెచ్చగొట్టే ప్రయత్నాల మధ్య జగన్ సంయమనం పాటించడం చర్చనీయాంశమైంది.
#Congress #TDP
రాజంపేటలో తిరగబడ్డ తెలుగు తమ్ముళ్ళు
మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో అధిష్టానాన్ని ధిక్కరించిన కౌన్సిలర్లు
అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి దొంతం శివప్రసాద్‌ను వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్న కౌన్సిలర్లు
సయోధ్య కుదిర్చేందుకు రాజంపేట వెళ్లిన టీడీపీ పరిశీలకుడు ఉక్కు ప్రవీణ్
పరిశీలకులపై తిరగబడ్డ రాజంపేట కౌన్సిలర్లు
తమ��ు దొంతం శివప్రసాద్ వైస్ చైర్పర్సన్ గా కావాలని డిమాండ్
ప్రొద్దుటూరుకు చెందిన పరిశీలకుడు ఉక్కు ప్రవీణ్ పై దాడికి యత్నం
చారిత్రక ప్రాధాన్యత లేకపోతే దేవాలయాలను కూల్చేస్తారా?
దేశమంతా జైశ్రీరామ్ అంటూ కీర్తిస్తుంటే.. ఆయన ప్రియ శిష్యుడైన హనుమంతుడి ఆలయాన్ని ఎలా కూల్చాలనిపించింది?
#VHuntNews#YSRCP#TDP
గ్రామంలో క్లోరిన్ గ్యాస్ లీక్.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన స్థానికులు!
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి పైలెట్ ప్రాజెక���టులో మంగళవారం తెల్లవారుజామున క్లోరిన్ గ్యాస్ లీకైంది. 500 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు నుంచి గ్యాస్ వెలువడటంతో పరిసర ప్రాంత��ల్లో ఘాటైన వాసన వ్యాపించింది. స్థానికుల సమాచారంతో రెండు ఫైర్ ఇంజన్లతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. లీకేజీ నియంత్రణకు కొవ్వూరు నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని రప్పిస్తున్నారు.
#CHLORIN #GAS #VISSANAPET
ఈయూ అకాడమీ వెబ్‌సైట్‌పై సైబర్ దాడి.. సేవలు నిలిపివేత!
27 దేశాల కూటమి యూరోపియన్ యూనియన్ (ఈయూ) విధానాలపై కోర్సులు, సమాచారాన్ని అందించే ఈయూ అకాడమీ వెబ్సైట్ సైతం సైబర్ దాడికి గురైంది. అక్టోబరు 22న డేటాబేస్లపై దాడి ప్రయత్నాలను గుర్తించినట్లు ఈయూ కమిషన్ వెల్లడించింది. దాడి ప్రభావాన్ని తగ్గించేందుకు వెబ్సైట్ సేవలను నిలిపివేశారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్��ంలో దాడ���లను పూర్తిగా అదుపు చేశారా అనే ప్రశ్నకు అధికారులు స్పష్టత ఇవ్వలేదు. అనుమానాస్పద ఈమెయిళ్లు, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని వినియోగదారులను హెచ్చరించారు.
#EU #EuropeanUnion #CyberSecurity
26 ఏళ్ల తర్వాత మళ్లీ మార్కెట్లోకి గోల్డ్ స్పాట్! గోల్డ్ స్పాట్ బ్రాండ్ ప్రమోషన్‌కు ధోనీ🙂
భారత తొలి ఆరెంజ్ ఫిజీ డ్రింక్ గోల్డ్ స్పాట్ 26 ఏళ్ల తర్వాత తిరిగి మార్కెట్లోకి రానుంది. పెరుగుతున్న పోటీ, ఆరోగ్యకరమైన తక్కువ చక్కెర, షుగర్ ఫ్రీ పానీయాలకు డిమాండ్ నేపథ్యంలో వచ్చే వారంలో ఈ డ్రింక్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫాంటా అమ్మకాలపై ప్రభావం పడకుండా ��ో షుగర్, నో షుగర్ వేరియంట్లలో తీసుకురానున్నట్లు సమాచారం. మరోవైపు ధోనీ, ఆయన భార్య సాక్షి సోషల్ మీడియాలో గోల్డ్ స్పాట్ క్యాన్లతో కనిపించగా.. బ్రాండ్ ప్రమోషన్‌కు ధోనీ ఒప్పందం చేసుకున్నారా అనేది స్పష్టత లేదు.
#GoldSpot #CocaCola #MSDhoni
పల్నాడు జిల్లా
చిలకలూరిపేట
67 మందికి 41A నోటీసులు ఇచ్చి పంపించిన నాదెండ్ల పోలీసులు
మరణాయుధాలు కలిగి ఉన్నారన్న నేపంతో నిన్న బాలకృష్ణ PA పావులూరి శ్రీనివాసరావు తో సహా 66 మందిని అదుపులోకి తీసుకున్న చిలకలూరిపేట పోలీసులు
ఆదివారం తిమ్మాపురం లో పావులూరి పిచ్చియ్య నామినేషన్ ర్యాలీలో మరణాయుధాలు కలిగి ఉన్న యువకులు
నిన్న 67 మందిని నాదెండ్ల పో��ీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
బాలకృష్ణ (PA) పావులూరు శ్రీనివాసరావు తో సహా ముద్దాయిలందర్నీ పంపించి వేసిన పోలీసులు
అనుమానితులకు 41 ఏ నోటీసులు ఇచ్చాము ...కేసు దర్యాప్తు జరుగుతుందన్న ఏఎస్పీ హనుమంతరావు
పవన్ ప్రకటించిన అభ్యర్థికి చెక్.. ఆత్మకూరులో జనసేన రచ్చ!
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జనసేనలో వివాదానికి దారితీసింది. పవన్ కల్యాణ�� ప్రకటించిన శిరీషకు బదులుగా కౌన్సిలర్ పద్మను అభ్యర్థిగా తెరపైకి తీసుకురావడంపై అసంతృప్తి వ్యక్తమైంది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జోక్యంతోనే అభ్యర్థి మార్పు జరిగిందని జనసేన నేతలు ఆరోపించారు. నిరసనకు దిగిన నియోజకవర్గ ఇన్చార్జి శ్రీధర్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ పరిణామం కూటమిలో కలకలం రేపింది.
#VHuntNews #VHunt #Telugunews #Nellor #pavankalyan
21 ఏళ్లకే సర్పంచ్ బరిలో.. బీటెక్ విద్యార్థిని మేఘన పోటీ!
21 ఏళ్ల 8 నెలల వయసులోనే సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగిన బీటెక్ విద్యార్థిని బల్లిన మేఘన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆర్.భీమవరం పంచాయతీ నుంచి సర్పంచ్‌గా పోటీ చేస్తున్న ఆమె, గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తోంది. మాజీ సర్పంచ్ బల్లిన అమ్మునాయుడు కుమార్తె అయిన మేఘనకు టీడీపీ అభ్యర్థి లక్ష్మీ పోటీగా ని��ిచారు. తాత మరణంతో విషాదంలో ఉన్నప్పటికీ ప్రజాసేవే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తూ, తనను గెలిపించాలని ��టర్లను కోరుతోంది.
#VHuntnews #VHunt #Btech #Bhimavarm #TDP #YSRCP #YSJagan
పులివెందుల పోలీసులకు హైకోర్టు షాక్
#Vhuntnews#VhuntNews
🔗 Direct link: VHunt News – Google Play Store
Share this link with your friends and family to help them download VHunt News! 📢
ఒకే బూత్.. ఒకే క్యూ.. కానీ 31 వేల ఓట్ల తేడా ఎలా వచ్చింది? చిత్తూరు ఎన్నికల లెక్కల్లో అసలేం జరిగింది? 🤔🗳️
2024 ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు కూడా ��చ్చేశాయి. కానీ, ఎన్నికల సంఘం (ECI) అంతర్గత రికార్డుల్లో దాగి ఉన్న ఒక విస్తుపోయే నిజం ఇప్పుడు ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ (The Reporters' Collective) పరిశోధనలో బయటపడింది. ఈ కథనం చదివితే మన ఓటుకు నిజంగానే రక్షణ ఉందా అన్న సందేహం కలగక మానదు.
అసలు విషయానికి వస్తే... 2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలిచిన కుప్పం నియోజకవర్గం కూడా చిత్తూరు లోక��సభ పరిధిలోకే వస్తుంది. ఇక్కడ మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సాధారణంగా ఒక ఓటరు బూత్‌లోకి వెళ్లినప్పుడు ఒకే క్యూలో నిలబడి, రెండు EVMలలో (ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి) ఓటు వేసి బయటకు వస్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలో ఉన్నవారికి ప్రిసైడింగ్ అధికారి ప్రత్యేక టోకెన్ (స్లిప���పు) ఇస్తారు. ఆ స్లిప్పులు ఉన్నవారు మాత్రమే రాత్రి ఎంత లేటైనా ఓటు వేయాలి.
ఇక్కడే అసలు మతలబు మొదలైంది! ఎన్నికల తర్వాత ఒకరోజు తేడాతో అధికారుల నుండి ఎన్నికల సంఘానికి రెండు వేర్వేరు నివేదికలు వెళ్లాయి.
చిత్తూరు లోక్‌సభ స్థానానికి సంబంధించిన నివేదికలో.. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఏకంగా 56,067 మంది ఓటర్లు క్యూలో వేచి ఉండి ఓటు వేశారని అధికారులు రాశారు. కానీ, అదే చిత్తూరు లోక్‌సభ కిందకు వచ్చే 7 అసెంబ్లీ స్థానాల నివేదికలను కలిపి చూస్తే.. సాయంత్రం 6 తర్వాత ఓటు వేసిన వారి సంఖ్య కేవలం 24,596 మాత్రమే ఉంది!
అంటే, ఒకే బూత్‌లో, ఒకే వరుసలో నిలబడి ఓటు వేసిన వారి లెక్కల్లో ఏకంగా 31,471 ఓట్ల తేడా వచ్చింది! ఎంపీకి ఓటు వేయడానికి 56 వేల మంది ఉంటే, అదే సమయంలో ఎమ్మెల్యేకి ఓటు వేయడానికి 24 వేల మందే ఎలా ఉంటారు? మిగిలిన 31 వేల మంది గాల్లోకి మాయమయ్యారా? లేక లెక్కల్లో ఏమైనా గారడీ జరిగిందా?
మన ఓట్లకు కాపలా ��ండాల్సిన ఎన్నికల సంఘం ఈ భారీ వ్యత్యాసంపై నేటికీ ఎలాంటి విచారణ జరపలేదు, కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. నిజాన్ని నిగ్గుతేల్చాల్సిన ఈ రిపోర్టులు ఇన్నా��్లూ బయటకు రాకుండా ఫైళ్లలోనే మగ్గిపోయాయి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది సామాన్యుడి ఆయుధం.. అలాంటి ఓటు లెక్కల్లోనే ఇంత పెద్ద గందరగోళం ఉంటే, ఇక ఎన్నికల పారదర్శకతకు అర్థం ఏముంటుంది?
#ElectionAudit #Chittoor #APPolitics #ECI #Democracy #TheReportersCollective #VoterSlips #AndhraPradesh
*ప్రజాద్ర���హ దినం*
నాడు వెన్నుపోటు.. నేడు ఓటు పోటు..
*వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాద్రోహ దినం నిరసన కార్యక్రమం ప్రారంభమైంది.*
ప్రజల ప్రత్యక్ష ఓటుతో ఎన్నిక కాకుండా, కలెక్టర్ చేత నియమించబడిన మున్సిపల్ చైర్మన్‌తో పాటు 52 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో, దీనికి నిరసనగా దొరసానిపల్లెలోని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధిక���ర ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారి నివాసం వద్ద మౌనంగా, శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థితో పాటు 52 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.
అలాగే, ఈ నిరసన కార్యక్రమానికి పలువురు వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై తమ మద్దతును తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పీస��సీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన షర్మిల గారు ప్రజా సమస్యలపై దృష్టి సారించనప్పుడు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ఏం ఆశిస్తున్నారో అర్థం కావడం లేదు.
ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్న మెజారిటీ కార్యకర్తలు ఒకప్పటి కాంగ్రెస్ వారే.
ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల, కనీసం కాంగ్రెస్‌ను అభిమానించే కార్యకర్తల్లో కూడా రాహుల్ గాంధీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు.
#YSSharmila #YSJagan #congress #RahulGandhi #APPCC
🚨 MASSIVE STATEMENT BY YOGRAJ SINGH ON PRITHVI SHAW 🚨
Reporter 🗣️: When Shubman Gill wasn't even in the picture, Prithvi Shaw was already way ahead. So, what went wrong with Prithvi Shaw today?
Yograj Singh Said 🗣️: Someone who doesn't take care of himself, parties all night, and spends his time drinking, smoking, and chasing women will eventually face the consequences. Vinod Kambli is a prime example of this. And I think Prithvi Shaw has also suffered because of similar habits.
Yograj Singh Q 🗣️:Do you know when the bat stops delivering?
Reporter 🗣️: When?
Yograj Singh Said 🗣️: When you use something else instead of the bat, the bat naturally stops working. 🤣😭
#Yuvrajsingh #CricketNews #AsiaCupRisingStars #Tilakvarma