గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్టు ఇచ్చింది ఐటీ శాఖ మంత్రి. ముఖ్యమంత్రి కాదు.
నాడు ఐటీ మంత్రి కేటీఆర్ ఏ కదా.? అందుకే ఆయన రాజీనామా చేయాలన్నాను. కేసీఆర్ రాజీనామా అడగలే నేను.
Today, we remember the heroes who proved that no challenge is greater than the spirit of an Indian soldier.
The victory at Kargil stands as a timeless reminder of the courage, discipline and selfless devotion of our Armed Forces.
I pay my heartfelt tributes to every braveheart who fought fearlessly to protect our nation’s sovereignty. India shall forever remain indebted to their sacrifice.
Jai Hind! ! 🇮🇳 🇮🇳
#KargilVijayDiwas
ఇదే కొక్రోచ్ ల నిజస్వరూపం! 🪳
జర్నలిస్ట్:- పంజాబ్ మరియు కర్ణాటకలలో కూడా పేపర్ లిక్ లకు వ్యతిరేకంగా CJP నిరసనలు చేస్తుందా?
సౌరభ్ మరియు అశుతోష్ ...... కారు తలుపు మూసుకుని పారిపోయారు.
ఇప్పుడు ఇదే ప్రశ్నను CJP ని పదే పదే అడుగుతారు. సరైన సమాధానం ఇవ్వకపోతే, CJP తన విశ్వసనీయత కోల్పోతుంది.
రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీక్ జరిగితే.. ప్రియాంక గాంధీ గారు మాట్లాడిన మాటలు ఓసారి చుడండి. కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి అర్థం అవుతుంది.
As Shri @dpradhanbjp Ji steps down as Union Education Minister, placing the broader interests of the nation first, it is a moment to acknowledge his service to the country and his contributions to public life. Over the years, he has shouldered several important responsibilities. I wish him good health and continued success in serving Bharat.
After joining the BRS, it seems your IPS Brain has lost its sense.
In the POCSO case, the allegations against Bandi Bhagirath are only allegations. He has not been convicted or declared guilty by any court. Stop imagining yourself to be a judge and delivering verdicts.
In the liquor policy case, KCR's daughter, Kavitha, went to jail. But no one resigned.
And KCR,KTR is responsible for the suicides of intermediate students.
Back then you also demanded them to resign
But unfortunately you’re boot licking them now.
Why didn’t they resign back then?
Every section of this society has faced issued by then KCR govt and has seen my suicides.
Why the hell KCR didnt resign?
KCR is taking salary out of our pockets but not attending the assembly ask him to resign for LoP post.
హిందూ ధర్మాన్ని నమ్మనని ఓపెన్ గా ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి...
హిందూ ధర్మం కోసం నిరంతరం పోరాడుతున్న బండి సంజయ్ గారిపై నిత్యం విషం చిమ్మే వ్యక్తి..
ఇదే వ్యక్తి గతంలో కేసీఆర్పై "పాస్పోర్ట్ బ్రోకర్", "నకిలీ నోట్ల కేసులో కాచిగూడ పోలీస్ స్టేషన్లో FIRలో నిందితుడు" అంటూ తీవ్ర ఆరోపణలు చేసి మళ్లీ వెళ్లి అదే బీఆర్ఎస్ పార్టీలో చేరి కెసిఆర్ కేటీఆర్ భజన చేయడంలోనే ఈయన చిత్తశుద్ధి అర్థం అవుతుంది
విద్యార్థుల భవిష్యత్తుకు మోదీ ప్రభుత్వ భరోసా
కేంద్ర మంత్రులు శ్రీ జేపీ నడ్డా గారు, శ్రీ జితేంద్ర సింగ్ గారి హామీతో శ్రీ సోనమ్ వాంగ్చుక్ తన నిరాహార దీక్షను విరమించారు. విద్యార్థుల ప్రయోజనాల పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనం.
ప్రభుత్వ ప్రధాన నిర్ణయాలు:
🔹 శాంతియుత నిరసనకారులపై కేసులు నమోదు చేయకూడదనే అంశంపై సానుకూల స్పందన.
🔹 పేపర్ లీకేజీల నివ��రణ, పరీక్షా విధానంలో విద్యా సంస్కరణలపై ��ార్లమెంటులో సమగ్ర చర్చకు హామీ.
🔹 నీట్ (NEET) పేపర్ లీక్ కారణంగా నష్టపోయిన బాధితులకు తగిన పరిహారం చెల్లింపుపై సానుకూల పరిశీలన.
భారతదేశ యువతే దేశ నిర్మాణానికి శక్తి. వారి భవిష్యత్తుకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి నేరస్థుడిపై ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కఠిన చర్యలు తథ్యం.
బండి సంజయ్ గారిని నేరుగా ఎదుర్కోవడం చేతకాక, కుట్రపూరితంగా, పెట్టిన SSC పేపర్ లీకేజీ కేసును హైకోర్టు కొట్టివేసింది. కనీసం ఆయనను కొడుకులా చూసుకున్న అ��్త మరణిస్తే, కడచూపుకు కూడా నోచుకోకుండా చేసి, నాటి రాక్షసులు పైశాచిక ఆనందం పొందారు.
గురుకుల కార్యదర్శిగా ఉన్నప్పుడు కేటీఆర్ ఇంటర్ విద్యార్థుల ఉసురు తీసుకున్నప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారు ఆర్ఎస్. ప్రవీణ్ గారు.
టీఎస్పీఎస్ పేపర్ లీకేజీ సమయంలో గంటకో ప్రెస్మీట్ పెట్టి, కేసీఆర్, కేటీఆర్ లపై దుమ్మెత్తిపోసిన మీరు, నేడు వారి ఆస్థానంలో చేరి @bandisanjay_bjp గారిపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.
మీకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా, తక్షణమే బీఆర్ఎస్కు రాజీనామా చేయాలి.
ఆది పండుగ తొలి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత భక్తి, శ్రద్ధలతో జరుపుకోవాలని.. శ్రీలక్ష్మీ సమేత శ్రీ విష్ణుమూర్తి స్వామివారి కృపాకటాక్షాలు అందరిపైనా ఉండాలని ఆకాంక్షిస్తూ..
ప్రజలందరికీ
తొలి ఏకాదశి పండుగ శుభాకాక్షలు.
#తొలిఏకా��శి #korutla #metpally
పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దులతో తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుకుంది. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి, అన్యాయంగా అరెస్టులు చూసింది. నాడు కేసీఆర్ విద్యావ్యవస్థను నాశనం చేసిన తీరు ఈ నాటికీ ఈ తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు.
- శ్రీ @bandisanjay_bjp గారు, కే��ద్ర హోంశాఖ సహాయ మంత్రి
This is what we are about: Nation First, Party Next, Self Last.
Shri @dpradhanbjp ji has spent decades in public life, from the student movement to serving in key responsibilities in the Union Government.
Under the leadership of Hon’ble PM Shri @narendramodi ji, democracy means listening to the people, respecting their voice and having the courage to take responsibility when the moment demands it. Positions are temporary. The trust of the people is paramount.
As Dharmendra Pradhan ji steps down as Union Education Minister, his decision reflects the values our organisation stands for: responsibility before position and nation before self.
Thank you, Dharmendra Pradhan ji, for your years of service and contribution.
This is the BJP. This is democracy. Nation First, always.
NEET ప్రొటెస్ట్ కోసం వచ్చినవారిని ఒక్క ప్రశ్నతో ఉక్కిరిబిక్కిరి చేసి చెమటలు పట్టించిన GenZ 🔥
సమాధానం చెప్పలేక, ఫోన్లు పట్టుకుని, ఆగం, ఆగం అయినా AISF లీడర్లు. 🫢😂🤣