🎬 Cinema Enthusiast | 🏏 Cricket Aficionado | Sharing the latest on movies & match highlights. For daily updates on the biggest hits on and off the field.
@LokeshVirat18K Which survey???
I can also say that...
According to a recent survey 90% of people doesn't want BJP in next Term anywhere in india!!
What's your opinion
@pRRRadeep రాజకీయం.... బీజేపీ కాకపోతే కాంగ్రెస్, కాంగ్రెస్ కాకపోతే బీజేపీ,
రాజకీయాల్లో ఒక కొత్త పార్టీ, అది కూడా యూత్, బాగా చదువుకున్న వాళ్ళు వొస్తే ఎమన్నా కొత్తగా ఆశించొచ్చు. But చూసారు గా, జేపీ గారు ఏమయ్యారో.
అంతే.... ఈ జన్మ కి ఇంతే.
అనుభవించాలి పుట్టినందుకు.