@AnilRavipudi@VenkyMama@NANDAMURIKALYAN Always thinking why you are not doing a movie with kalyan ram anna.. Again..Finally you made it bro... Congratulations...
అన్ని విషయాల్లో ఏదంటే ఇష్టం అని అడుగుతాం.. కానీ..
"నువ్వు నాకు నచ్చావ్" విషయంలో మాత్రం ఎంత ఇష్టం అని అడుగుతాం! ❤️
Experience the Evergreen Classic of Telugu Cinema & Everyone's Favourite #NuvvuNaakuNachav on the Big Screen from JAN 1st 2026!
A #Trivikram Writings.
Overseas Release by @PrathyangiraUS@Venkymama #AarthiAgarwal 💐@prakashraaj #Brahmanandam @suneeltollywood #KVijayaBhaskar #Koti #SreekarPrasad #SirivennelaSitaramaSastry 💐#SravanthiRaviKishore #PeketiRanga @adityamusic
#12thFail కంటే చాలా ఏళ్ల క్రితం "విధు వినోద్ చోప్రా" గారు తీసిన మాస్టర్ పీస్ #1942ALoveStory...
నేనొక అమ్మాయిని చూసాను, తను ఎలా అనిపిస్తుందో తెలుసా??
నాట్యం చేస్తున్న నెమలి,
మెలోడీ పాట,
గంధపు చెక్క నుండి వ��్చే జ్వాలా,
పదహారణాల అందం,
మంచు తుంపర,
మెల్లగా మనస్సంతా ఎక్కుతున్న మత్తు.