sometimes anger…
but today…
I only feel shame.
Shame that we trusted you.
Shame that we supported you.
Shame that we believed Congress would protect the poor.
@INCIndia@RahulGandhi
Heartly Welcome to Our Motherland Telangana(VKB) @RahulGandhi
You Don't What's Going in Telangana?
Congress name… Bulldozer mindset.
We heard,We saw from my childhood...
Congress party Means it's party
That Builds Houses for poor people....
In the name of “HYDRAA”…
How many stomachs did you hit?
How many plates became empty?
How many children slept hungry?
How many old parents lost their last shelter?
This is not governance…
this is cruelty.
This is not development…
this is destruction.
Sometimes I feel pain…
Dear @PawanKalyan
“Whether it’s our favorite hero or favorite politician… if they insult Telangana, we will never stay silent. Anyone who does, won’t even enter our land.
We are the people of Telangana!
Don’t forget.
remember what we can do and what we have done for Telangana
డబ్బుతో గెలిచిన వాడు ఆ డబ్బులను పది ఇంతలు చేసుకునేందుకు వస్తాడు…
గ్రామానికి పది పైసలు కూడా ఖర్చు చేయడానికి రాడు.
నీ ఓటును కొనగలవాడు…
నీ భవిష్యత్తును కూడా అమ్మేస్తాడు...
జై భీమ్
B.వినీత్ మౌర్య
"వినాయక నిమర్జనం లో లడ్డూలు కొనే రోజులు పోయాయి
ఇప్పుడు ప్రజాస్వామ్యాన్నే కొనే రోజులు వచ్చాయి.
ఇది కేవలం ట్రెండ్ కాదు.
నీ భవిష్యత్తుకి ప్రమాదం.
అభిప్రాయాన్ని అణచేసిన చోటే ఏకగ్���ీవం పుడుతుంది—ప్రజాస్వామ్యం కాదు.
అందరూ నోరు మూయడం-ఏకగ్రీవం కాదు
అందరూ ఓటు వేయడం
మాత్రమే ప్రజాస్వామ్యం
An increased MSP will greatly support cotton farmers who work hard throughout the year.
I Hope you'll Definitely Understands my Words Because you are Well educated and you did Master of Arts (M.A.) in Political Science from the Gujarat University, Ahmedabad in 1983.
"లాభాలు తగ్గుతున్నాయన్న ఒక్క కారణంతో సినీ టికెట్లు పెంచే ప్రభుత్వం…
సరుకు ధరలు, ఎరువులు, డీజిల్, కూలీ అన్నీ పెరిగినా పంట రేట్లు మాత్రం పెంచకపోవడం — ఇది రైతు మీద ప్రేమా? లేక బడా ఇండస్ట్రీల మీద దయా?"
@revanth_anumula@narendramodi
“Dear @narendramodi,
Kindly consider increasing the Minimum Support Price (MSP) for cotton. Rising input costs, labour charges, fertilizers, pesticides, and market instability are putting a huge burden on farmers.
తెలంగాణ లో హిందువుల కోసం ఏం చేశావ్?
గుజరాతోడి చెప్పులు మొయ్యడానికి ఒకడు కావాలి అని నీకు మిస్టరీ ఇచ్చారా?
నీ వల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం?
నీ వల్ల హిందువులకి ఏంటి ఉపయోగం?
నీ వల్ల నీ కరీంనగర్ ప్రజలకి ఏంటి ఉపయోగం?
సెంట్రల్ మినిస్టర్ @bandisanjay_bjp
Election Commission వెంటనే MCC violation, Section 123(3) RP Act, IPC 153A, 505(2) కింద చర్య ఎందుకు తీసుకాలేదు?
క్యాంపెయిన్ బాన్, నోటీస్, FIR direction వంటి అధికారాలు ఉన్నప్పుడు EC వెంటనే ఎందుకు వ్యవహరించలేదు.
దీనిపై తక్షణ చర్య తీసుకోలేదు ఎందుకు??
@ARathod4bjp @narendramodi నాయకులు తప���పు చేస్తే ప్రశ్నించడం వదిలేసి,
ఇలా మీ లాగా వల్ల కింద బానిసలా, అందభక్త్ లాగా బతికితే మన దేశం ఇంకా ఎప్పుడూ బాగుపడదు బ్రదర్.
వ్యక్తిగతంగా తీసుకోకండి, తప్పుగా మాట్లాడుంటే మన్నించండి.
వాడు ఎవ్వడు అయిన ప్రశ్నించలి...!
మోదీ గారూ,@narendramodi
ఇంకా ఎన్ని దాడులు జరిగితే మీరు మేల్కుంటారు సార్?
గోద్రా సరిపోలేదా? పుల్వామా చాలు కాలేదా? పహల్గాం కూడా మిగిలిందా?
ఇప్పుడు ఢిల్లీ గుండెలో బాంబు పేలింది —
ఇంకా ఏం కావాలి మోదీ గారు, ప్రజల రక్తమేనా మీకు రాజకీయ ఇంధనం?
ఈ దాడులను అడ్డంపెట్టుకుని,
మీరు గెలవొచ్చు సార్,
కానీ మేము మళ్లీ మళ్ళీ చావలేము!
“దేశం అంటే కుర్చీ కాదు, ప్రజల ప్రాణం.
పాలించలేకపోతే పర్వాలేదు మోదీ గారు —
కానీ ప్రజల రక్తాన్ని రాజకీయ సిరా చేయొద్దు!” 🇮🇳