#Manaysrcptirupathi ఫస్ట్ మీ అధికార ప్రతినిధి గారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే జనసేన పార్టీ నుంచి మేము విధానపరంగానే ప్రశ్నించాం కానీ.
అసలు మీ అధికార ప్రతినిధి ఏం మాట్లాడాలో కూడా మీరు ఇక్కడ చూపించుకోలేక మీకు నచ్చింది రాసి పోస్ట్ చేస్తున్నారు.
Must listen!
Must think!
It is not about the recognition of Telangana anymore.
It is about the survival of the people of Telangana.
ఈ దోపిడీ రాజకీయాలను ఇప్పుడే అడ్డుకోకపోతే, కొన్ని దశాబ్దాల క్రితం అంతరించిపోయిందనుకున్న పెత్తందారీ వ్యవస్థ మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంది.
“బాంచన్… నీ కాళ్లు మొక్కుతా దొర” అనే మాటలు మళ్లీ ప్రజల నోట వినిపించే పరిస్థితి రాకూడదు.
అది జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.
#janasena #telangana
Padma Shri awardee Darshanam Mogilaiah Garu, the pride of Telangana’s Kinnera tradition, is still waiting for justice.
Our Party President Sri @PawanKalyan Garu has always recognized and promoted Mogilaiah Garu’s talent, even providing him a platform through Bheemla Nayak and helping bring the Kinnera art form to wider recognition.
A legendary artist should not have to spend years in legal battles to secure the land promised to him. Awards alone are not enough~promises must be honoured.
On behalf of @JSPTelangana , we respectfully urge urge the @revanth_anumula garu, @TelanganaCMO to immediately resolve the issue and hand over the allotted land to Mogilaiah Garu.
Respect our artists. Honour our heritage. Deliver justice.
#JusticeForMogilaiah #PadmaShri #DarshanamMogilaiah #Telangana #JanaSenaTelangana ✊🇮🇳
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
సామాన్యుడి గొంతుకగా... ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా...
నేటి నుండి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో "జనవాణి" ప్రారంభం.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు, వినతులను నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావడానికి జనవాణి వేదికగా నిలవనుంది.
సమయం: ప్రతిరోజు ఉ-10:30 గం.ల నుండి సా-5:00 గం.ల వరకు
స్థలం: 8-1-246/2, మల్కం చెరువు సమీపంలో, మణికొండ, హైదరాబాద్.
#JanaVaaniJanaSenaBharosa #JanaSenaTelangana
ఈ ఒక్క పోస్ట్ చాలు ఈ ఉత్తరాంధ్ర గాడి రాతలు అన్నీ ఉత్త రాతలే అని 😂... ఏబ్రాసి ఎదవ..ఏది AI నో.. ఏది నిజమో తెలియదు ఆకు నా కొడకా..అన్ని అబద్దాలు పోస్ట్ చేస్తావ్.. నీదొక పేజీ నువోక జర్నలిస్ట్ ఏషాలు.. నిన్ను ఫాలో అయ్యేవాళ్ళకొక దండం రా babu🙏😂
@Raju8S Black di oflox-oz or norflox-oz combination. each tablet 12-17 rs untundi,eldoper 4 rs,so overall gaa neku ichina tablets amount 12+12+4+4=32 barabar teeskunanru.Deentlo pedodu dabbunnodu ani enduku, nelaku 4-5vela subscription petti twitter use chesentha pedodivi annamata papam
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨 🚨
అరేయ్ పవన్ కళ్యాణ్ నీకు సిగ్గులేదరా!!
అనారోగ్యంతో బాధపడుతున్న నీ అభిమానీనీ పరామర్శ పేరుతో రాజకీయాలు చేస్తున్నావ్ లేకి నా కొడకా...
ఇంకోసారి తెలంగాణలో పర్యటనకు వస్తె రేణు దేశాయ్ గారికి కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం అనీ అంటున్న తెలంగాణ యువత!!
అవును,
సినిమా వాళ్ళ మాయలో పడొద్దు...
పడితే గిడితే - లిక్కర్ స్కామ్ లో కోట్లు కొల్లగొట్టిన వాళ్ళ మాయలో పడాలి, భూ దందాలు చేసి వందల ఎకరాలు కబ్జా చేసినోళ్ల మాయలో పడాలి, జాగృతి పేరుతో & ఉద్యమాల పేరుతో లచ్చలాది రూపాయలు వెనకేసిన వాళ్ళ మాయలో పడాలి! శభాష్ 👍
Hyderabad, Telangana: Jana Sena Party General Secretary Ram Talluri says, "Today we are going to start the state Jana Sena party headquarters and we've been planning this from the last six months and now this is the situation has come and time has come..."
చావు నోట్లో తలకాయ పెట్టీ తెలంగాణ తెచ్చుకున్నోడు ఫామ్ హౌస్ లో తప్ప తాగి పండితే అనారోగ్యంతో పోరాడుతున్న బిడ్డ కోరికను నెరవేర్చడానికి వెళ్ళాడు రా లఫూట్..!
ఆయన ప్రచారం చేసుకోవాలి అనుకోవటం కాదురా ముండా,ఆ అబ్బాయి అనారోగ్యం గురించి తెలంగాణ మొత్తం తెలిసేలా చేశాడు,నీతో సహా ముండ మోపి
తెలంగాణ ఏర్పాటు కోసం 1200 మంది అమరులు అయ్యారు.తెలంగాణ ప్రజానీకానికి కర్రలు పట్టుకొని కన్నెర్ర జెయ్యాలె అని బాగానే ఎగేత్తానవ్ తెలంగాణ కు ప్రమాదం వస్తే ప్రాణం ఇయ్యడానికి మేమున్నం అని అంటానవ్,ఎంత మంది సచ్చిపోయిల్లవ్వ నీ ఇంట్ల తెలంగాణ కోసం.. ఇజ్జత్ ఉందా తూ ఏం బతుకులు ఇవి @RaoKavitha?
ఒక నాయకుడు ఎంత ఎత్తుకు ఎదిగాడో అతని పదవి చెప్పదు…
సమాజంలో అత్యంత బలహీనంగా ఉన్న వ్యక్తి కోసం అతను ఎంత దూరం నడిచాడో అదే చెబుతుంది.
నిరంజన్ కోసం వెళ్లిన పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే,
ఇది రాజకీయ నాయకుడి ప్రయాణం కాదు…
మనిషి కోసం మనిషి చేసిన ప్రయాణం.
ప్రజల కన్నీళ్లకు విలువిచ్చే మనసు… బాధలో ఉన్నవారి వద్దకు వెళ్లే స్పందన… అధికారంలో ఉన్నా అహంకారం లేని వ్యక్తిత్వం…
ఇవన్నీ చూసినప్పుడల్లా ఒక్క మాటే గుర్తొస్తుంది…
నేను నమ్మినోడు గొప్పోడు.
@JSPTelangana@JanaSenaParty@PawanKalyan@itsRamTalluri@JSPShatagniTeam@JSPVeeraMahila
So Called medhavulara, so called ప్రాంతీయ విబేధాలు రెచ్చేగొట్టే సన్నాసులారా మీ నాయకుల్లో @ysjagan@revanth_anumula@KTRBRS@KCRBRSPresident ఇలా మీ నాయకుల స్ఫూర్తి తో ఇంతో అంతో డబ్బులు విరాళం లేదా ఆర్థిక సహాయం చేసార్రా?
అయినా సొంత మనీ మీ నాయకుల జేబుల్లోంచె రావు.. మీకెట్ల వస్తాయ్