@RSPraveenSwaero ఎం తెలంగాణ, ఎవడికోసం వచ్చిన తెలంగాణ, ఆఖరికి విద్యార్థులు తిండి కోసం ధర్నాలు చేయాలిసిన పరిస్థితి. బంగారు తెలంగాణ లో బహుజన విద్యార్థుల గోస, ఇది. ఈ 8 సంవత్సరాల ప్రభుత్వ పనితీరుకు ఇది మచ్చుతునుక మాత్రమే.
100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అన్నంలో పురుగులు,బొద్దింకలు ఉన్���ాయంటూ రోడ్లు ఎక్కుతున్న దుస్థితి. ఉత్తమ విద్య,పరిశోధనలు,ఆవిష్కరణలకు నిలయంగా ఉండాల్సిన వర్సిటీలు #KCR విద్యార్థి వ్యతిరేక పాలనలో సమస్యలకు నిలయాలుగా మారాయి. కనీస వసతులు లేకుంటే చదువేదెట్లా?
దళిత జర్నలిస్టులకు ‘ప్రత్యేక’ శిక్షణ ఇంత సడన్ గా ఎందుకు? వాళ్లకు వార్తలు రాయడం రాదనా మీ ఉద్దేశ్యం? మీరు నడిపే పత్రికల్లో చానల్లలో (నమస్తే తో సహా) ఎంతమందిని అవమానించకుండా, అనుమానించకుండా బ్యూరోల్లో అవకాశాలిచ్చిండ్రు? దొర గారి భజన ���ేయడానికే (సారధి లాగా) ఈ శిక్షణ. ఈ ఉచ్చుల ఇర్కకురి.
మా పార్టీ ఓట్లు సాధించడంలో ఓడిపోలేదు. వాటిని సీట్లుగా మలుచుకోవడంలో ఓడిపోయాం. బెహెన్జీని ప్రధానమంత్రిని చేసి ఈ దేశాన్ని సమతావైపుకు నడిపే పని వేగవంతం అయ్యే వరకు, అయినా తర్వాత కూడా బాబాసాహేబ్ మిషన్ (బీఎస్పీ) కొనసాగుతూనే ఉంటుంది.
జై భీం ✊
కొన్ని సంవత్సరాల క్రితం మల్లేపల్లి లక్ష్మయ్య గారిని HMTV లో సీనియర్ పొజిషన్ లో పనిచేస్తున్నపుడు ఆయన మీద చేసిన trolling అంతా ఇంతాకాదు. ఇక MLA/ Ministers ఒక వాదం పట్ల ఆందోళన వ్యక్తం చేసిండ్రు. ఎందుకు మీ దొర అంత భయపడుతున్నడు? జర్��లిస్టులు ఎక్కడ నిజం రాస్తరో అనా?
#bahujanayatra లో కొంచెం సేపు వట్టిమర్తి యువకులతో క్రికెట్ ఆడినం. బహుజన రాజ్యంలో బెల్ట్ ��ాపులు బందు పెట్టి గ్రామ గ్రామాన క్రీడా మైదానాలను స్థాపిస్తం. Youth don’t even have wickets to play cricket and facilities for other games in villages. #BSP4Sports #BSP4Youth
1. రైతులు పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వం కొంటుందా, రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా ..అది అగ్రకుల రైతుల పక్షాన నిలబడే ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పంచాయితీ. కానీ,ఈ దేశం లో 50 కోట్ల మంది BC/SC/ST ప్రజలు గ్రామాలలో వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు.
No stopping for #bahujanayatra in Yeliminedu of Nakrekal constituency in #Telangana. Experience the energy of thousands of people at 11 PM!✊तेलंगाना में गावों में आधि रात में भी लोगोंका ज़ोरदार शक्ति प्रदर्शन। Still it is not visible to many media houses. But that’s okay.😊
Please join me thanking this senior citizen for contributing Rs 2000 from her savings for #BahujanRule in#Telangana. Your support is very critical for our epic struggle against those who have looted us for ages. Please visit https://t.co/MQ25OsD8Ty to extend support. #BhimBata
"#TelanganaDoralaFiles" సినిమాని తీసి 3కోట్ల మంది ప్రజలకి చూపిస్తాం. BC,SC,ST ల నెత్తురు 2 వేల ఏండ్ల నుండి ఎన్ని TMCలు ఈ దొరలు తాగారో చూపిస్తాం.
#SwarajyaPadayatra.
ఇప్పటి దాకా గొడ్డు చాకిరి చేయించుకొని, మళ్లీ రోడ్డు మీద పడేస్తారా? ఇట్ల ఇంక ఎంత మందిని తీసేస్తరో? తల్లడిల్లుతున్న తెలంగాణ ప్రజల ఉసురు మీకు తగలకుండా పోదు. #KCRFailedTelangana
Day-15:'బండెనక బండి కట్టి'అనే పాటతో నైజాం నిరంకుశ పాలన,దొరల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బండి యాదగిరి విగ్రహానికి @RSPraveenSwaero నివాళులర్పించారు.వెట్టిచాకిరి నిర్మూలన కోసం ఆయన రాసిన పాట నేటికీ ప్రజల గుండెల్లో చెరగని రాగమై మార్మోగుతుంది. #BSP
ఏ అమరులు అయితే ప్రాణత్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నారో ఆ అమరుల బలిదానాలను సైతం లెక్కచేయకుండా, ఉద్యమ నాయకుడు అని చెప్పుకునే #KCR అమరుల కుటుంబాలకు ఎటువంటి ఆలంబనగా ఉండకుండా కేవలం తన సొంత కుటుంబ ప్రయోజనాల పనిచేస్తుండు.
అమరవీరుల అంతా బహుజనులే వారి ఆశయాలను సిద్ధించేది #BSP తోనే.
बिहार के आरा जिले से गिरती स्वास्थ्य व्यवस्था की एक शर्मनाक तस्वीर आई है जहां एक पिता को बेटे की जान बचाने के लिए अपने मुंह से बच्चे के मुंह में सांस भरना पड़ा। पानी में डूबे बच्चे को ऑक्सीजन की आवश्यकता थी मगर भव्य बिल्डिंग वाल सरकारी अस्पताल में ऑक्सीजन की व्यवस्था नहीं थी।