@NeverSayYesDude తోడేలు బయట చలికి వణుకుతుంది అని ఇంట్లో కి రానిస్తే, మీ పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, మిమ్మల్ని వదిలేస్తుందా? దుష్టస్వభావం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మార్చుకోని వాడి పట్ల జాలి చూపితే గుండె తరుక్కు పోతాడు.
జాలి, మూర్ఖత్వం ఒకటి కావు.
@rajuparulekar Idiot, come and see the malls like GRT. People are buying gold like BiG Bazaar RD sale.
Down south, every occasion starts with buying gold no matter even if they are enjoying free ration.
Ignorance is comedy for these kind of losers
@Vengalams ఇదే నిజం, ఆ రెండు పార్టీలు వద్దు అనుకుని ఉన్న ఆప్షన్ ఇతనికి వేసేశారు. ఇది అతనికి కూడా అనూహ్యమే.
బాగా తీరిపొద్ది, కత్తి మీద సాము అయిపోయింది పరిస్థితి.