ఎవరికైనా అడిగిన వెంటనే సహాయం చేసే తత్వం, దేనికి వెనుకడుగు వేయని నైజం, ఎంతో ప్రజాధారణ ఆయన సొంతం. యువ నాయకులు, మాస్ లీడర్ శ్రీ పినిపే విశ్వరూప్ గారి తనయుడు శ్రీ పినిపే కృష్ణ రెడ్డి గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDKrishnareddypinipe
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకోవలే తప్ప,నేను,నా వాళ్ళు బాగుంటే చాలు అని అనుకోకూడదు అని సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పి పేదల పక్షాన నిలిచిన సీఎం జగన్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు ........
#HBDYSJagan
అతిచిన్న వయసులో వ్యాపార సామ్రాజ్యానికి రాజై,రాజకీయలలోకి వచ్చి ఇక్కడ కూడానంబర్ వన్ అడ్మినిస్ట్రేటర్ గా పేరు తెచ్చుకున్���ది బెస్ట్ సీఎం జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#HBDYSJagan
గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పి.విశ్వరూప్ గారిని ముంబై లో కలిసి ఆరోగ్య యోగక్షేమలు అడిగి తెలుసుకొంట్టున్న వైసీపీ ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్,ఎం.పి శ్రీ పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి గారు.
#AdminPost
ఆళ్లగడ్డ నుంచి 50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,096 కోట్లు జమ చేయనున్న సీఎం వైయస్ జగన్ గారు
నేటితో కలిపి రైతుభరోసాతో అందించిన మొత్తం రూ.25,971.22 కోట్లు
#YSRRythuBharosa
వైఎస్సార్ ఫై అమితమైన అభిమానం ఉన్న నాయకులలో విశ్వరూప్ గారు ఒకరు వైఎస్సార్ చనిపోయినప్పుడు చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే జగనన్న ఓదార్చుతున్న దృశ్యం.
విశ్వరూప్ గారికి ఈరోజు ముంబైలో జరగబోవు బైపాస్ సర్జరీ విజయవంతం అయ్యి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి అని కోరుకుంటున్నాము
#Adminpost
మరణంలేని మహనీయుడు, సంక్షేమానికి చిరునామా, చిరునవ్వే తన సంతకం ఆ మహనీయుడు చేసిన పరిపాలన నేటికి ఎంతో మందికి ఆదర్శం. మహానేత శ్రీ డా|| వైఎస్ రాజశేఖరరెడ్డి గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇదే నా ఘానా నివాళి.
మీ విశ్వరూప్
#viswaruppinipe#YSRLivesOn#YSRajasekharReddy
వైయస్ఆర్ నేతన్న నేస్తం
వరుసగా నాలుగో ఏడాది నేతన్న నేస్తం. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ��ారికి ఏడాదికి రూ.24వేల ఆర్థిక సాయం. 80,546 మంది నేతన్నలకు రూ.193.31కోట్లను కృష్ణా జిల్లా పెడనలో నేడు జమ చేయనున్న సీఎం వైయస్ జగన్...
#YSRNethannaNestham
చరిత్రలో మహానుభావులు చే��ిన మంచి పనులకు మరణం ఉండదు. శరీరాలకు మరణం ఉంటుందేమో కానీ ..చేసిన మంచి పనులకు, భావాలకు మరణం ఉండదు..
#YSJaganInauguratesYSRStatue
#JoharYSR
సమస్త మానవాళికి జీవన మార్గాన్ని ఉపదేశించిన ఆ దేవకీ సుతుడి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా లభించాలని ఆకాంక్షిస్తూ... శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 💐💐
#srikrishnajanmashtami2022#Janmashtami2022