@SajjanarVC Sir im from Suryapet హైటెక్ బస్ స్టాండ్ లో టాయిలెట్స్ కి వెళితే వాటర్ రావట్లేదు,ఎందుకాని అక్కడ కంట్రోలర్ ని అడగగా వారి సమాధానం గాథ 5 రోజుల నుండి మోటర్ కరాబ్ అయ్యి మరి ఎప్పుడు రిపేర్ చేస్తారు అంటే చెప్పలేం అంటున్నరు
@KTRBRS కేటీఆర్ అన్న నాది సూర్యపేట distric,suryapet మండలంలో గ్రామం రామచంద్రపురం. కాంగ్రెస్ నాయకులు చెప్పినా వి��ంగా వనకాలం సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తామంటే పంట వేసము, బోనస్ ఒక్క రూపయి కూడా పల్లే...
ప్లీజ్ అన్నా జర ఆర్సుకో
@kmr_ktr@KTRBRS Ktr అన్న nadho chinna కోరిక అన్నా మీరు six pack chesi అందరికి ఒక msg ఇవ్వలన్న మీరు ఎంత strong గ ఉన్నారో ఎలక్షన్స్ కి అని...... ప్లీజ్ అన్నా