“పెద్ద శబ్దం”, “గుర్తు తెలియని అగంతకులు” - ఈ పదాలు చాలా ముఖ్యం. నేను గతంలో ఇంజనీర్లతో కూడా మాట్లాడాను.
Big Sounds-Unknown Offenders- very important observations by an innocent engineer.
మేడిగడ్డ కూల లేదు, కూల్చే ప్రయత్నం జరిగింది.
నిజంగా ఇది కాకపోతే పోల��సులు ఎందుకు ఈ కేసును (174/2023) ఇంకా UN లోనే పెట్టారు?
Controlled Explosion అని మొదటి రోజు నుండి చెబుతున్నా…ఇది యుద్ధ నేరం.
CLUE క్లూ: దీని వెనక ఉన్న కుట్రదారులు ఇప్పుడు చాలా ముఖ్యమైన పొజిషన్ లో ఉన్నారు. వీళ్ల వెంట కొంత మంది ‘మాజీలు’ ఉన్నారు.
Circumstantial Corroborative Evidence:
తనుగుల చెక్ డ్యామ్ బ్లాస్టింగ్, అడవి సోమన పల్లి బ్లాస్టింగ్
ఇంతకన్నా మీకేం క్లూస్ కావాలి @TelanganaDGP @TelanganaCOPs ?
#TelanganaSinking
తెలంగాణ ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డు నుండి Trailblazers లాంటి దళారి కంపెనీల పేరిట దోచుకున్న వందల కోట్ల రూపాయల కుంభకోణం పై విచారణ జరపాలని, ఇన్సురెన్స్ రెగ్యులేటరి అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) కు లేఖ రాశాను.
2025 జూన్ నుండి నేట�� వరకు జరిగిన భీమా చెల్లింపులపై విచారణ చేసి, అవినీతి జరిగినట్టు నిరూపణైతే వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి,కేసును సిబిఐ, ఈడీ,ఎసిబి కి అప్పగిచాలని డిమాండ్ చేశాను.
ప్రధానంగా పెద్దపల్లి,మంచిర్యాల, హనుమకొండ, కరీంనగర్ మరియు సూర్యాపేట జిల్లాల్లో జరిగిన అక్రమ క్లెయిమ్స్ కు సంబంధించి లోతైన విచారణ జరపాలని సూచించాను.
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే భీమా పథకాలకు నిర్దిష్టమైన,ఎలాంటి అవి��ీతికి తావు లేకుండా కఠిన నియమ నిబంధనలు రూపొందించాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతి పై ఒక కన్నేసి ఉంచాలని కోరడం జరిగింది.
@BRSparty
భూబకాసురుల భరతం పట్టండి:
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కోహెడ, మునగనూరు, నాయనిపల్లి మరియు పలు ప్రాంతాల్లో ప్రభుత్వ-అసైన్డ్ భూములను, చెరువులను, వాగులను యధేచ్ఛగా కబ్జా చేసి, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మరియు ఎంపీ ల అండతో తో అక్రమంగా మైనింగ్ చేస్తూ, ప్రైవేటు భవనాలను ���ిర్మిస్తున్న వ్యక్తులు మరియు సంస్థలపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరుతూ నేను ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేఖ వ్రాశాను.
ఇట్టి భూములను జీవో నంబర్ 134 కమిటీలో కూడా చేర్చాలని ప్రధాన కార్యదర్శికి కూడా త్వరలో లేఖ రాస్తా.
కాంగ్రెస్ కు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయం ఉండ కూడదు.
హెచ్చరిక:
మా ఫిర్యాదులను చెత్తబుట్టలో వేస్తే భవిష్యత్ లో చంచల్ గూడకే 👊🙏
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీసులు ఏక్ ధమ్ న్యూస్ పత్రికకు చెందిన ఇద్దరు జర్నలిస్టులపై (అందులో ఒకరు ఎస్సీ సామాజిక వర్గం, మరొకరు బీసీ) అక్రమ కేసులు నమోదు చేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి విపరీతంగా టార్చర్ చేశారు.ఆ బాధితులను నేడు కరీంనగర్ లో కలిశాను.
రేవంత్ రెడ్డి పాలనలో పోలీసులే నేరాలు చేస్తున్నారు.భూ తగాదాల్లో పోలీసులు జ్యోక్యం చేసుకున్నారని కథనం రాసిన పాప���నికి పోలీసులు వ్యక్తిగత కక్ష పెంచుకుని, జర్నలిస్టులను చంపినంత పనిచేశారు.
జర్నలిస్టులు ఈ దాడి గురించి కరీంనగర్ పోలీస్ కమీషనర్ గారికి ఫిర్యాదు చేసినా, ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కాలేదు.
డిజిపి గారు, ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? బిఆర్ఎస్ నాయకులను మాత్రం ఏ నేరం చేయనోళ్ల మీద సెక్షన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేస్తారు.
ఇక్కడ చెయ్యి విరిగి, కాలికి గాయాలై తీవ్�� భయాందోళనకు గురై పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే ఇప్పటికీ ఎఫ్ఐఆర్ చేయరా?
కర్ల రాజేష్ ను చంపిన విధంగానే, శేఖర్ మరియు సంపత్ లను కూడా చంపాలని చూసిన పోలీసులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, సిఐడి విచారణ జరిపి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
బాధితులకు న్యాయం జరిగేదాక పోరాడుతం. ✊
@TelanganaDGP @TelanganaCMO @revanth_anumula @PressCouncil_IN @PTI_News @ians_india @ANI
17-102026 నాడు దుబాయిలో IPF ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ముఖ్య అతిథిగా వచ్��ిన ధర్మపురి అరవింద్ గారిని అడ్డుకున్న తెలంగాణ వాదులు😂
@KTRBRS @RSPraveenSwaero
@BRSparty
#Kickout #BJP
పొట్ట చేత పట్టుకొని పట్నం వచ్చి,దొరికిన పని చేసుకొని బతికే భవన నిర్మాణ కార్మికుల నుండి అందిన కాడికి దోచుకొని కోట్ల రూపాయలు దండు కుంటున్న ఎల్ కాంగో (కాంగ్రెస్) తీరుపై నేడు కార్మిక సం��్షేమ భవన్ ముందు ధర్నాలో పాల్గొన్నాను.
కేంద్ర ప్రభుత్వం కార్మికుల భీమా పథకం కింద రూ.436 ప్రీమియం కట్టమని చెబుతుంటే, ఎల్ కాంగో ప్రభుత్వం మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా ₹1666/- ప్రీమియం కట్టించుకుంటూ కార్మికులను పీడిస్తున్నది.
ఏడాదికి సహజంగా మరియు ప్రమాదంలో మరణించిన వారికి చెల్లించే భీమా చెల్లింపులు 216 కోట్లు అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళారీ సంస్థలకు చెల్లిస్తున్నది అక్షరాల 346 కోట్లు. అదనపు 136 కోట్లు ఎవరి జేబులకు పోతున్నాయో ఎవరికీ తెలియదు.
ఈ దళారి భీమా కంపెనీలను వెనుక ఉండి నడిపించేది,రేవంత్ రెడ్డి సోదరుడు మరియు సీయం కార్యాలయం లోని ఒక అధికారి అని కార్మిక సోదరులు కోడై కూస్తున్నారు.
త్వరలో ఇందిరమ్మ కుటుంబ భీమా కింద రేవంత్ రెడ్డి అల్లుని జేబులు నింపడానికి మరో వెయ్యి కోట్ల కుంభకోణానికి పథక రచన చేస్తున్నారు.దీన్ని ఎవరు ప్రశ్నించాలి?
దేశంలో ఎక్కడా లేని విధంగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, నకిలీ ఎఫ్ఐఆర్ (FIR) లు,ఫేక్ డెత్ సర్టిఫికెట్లు,ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్ల దందా కొనసాగుతుంది.
10 లక్షల భీమా రావాలంటే లక్ష రూపాయలు ఇవ్వాల్సిందేనని ట్రయల్ బ్లెజర్ కంపెనీ దళారులు కార్మికులను వేధిస్తున్నా, పట్టించుకునే నాధుడే లేడు. వాళ్ల మీద ఇప్పటికీ క్రిమినల్ కేసులు లేవు.
కార్మిక సంక్షేమ భవన్ లో వెంకట్ రెడ్డి అనే అధికార�� ఎవరు? అతనికి రేవంత్ రెడ్డి,తిరుపతి రెడ్డికి మధ్య సంబంధం ఏంటి? అయినా మహబూబాబాదు లో ఉద్యోగం చేయవలసిన వ్యక్తి హైదరాబాదు లో తిష్టవేసి ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నాడు? @TelanganaACB ఎందుకు కళ్లు మూసుకున్నది?
అసలు సంక్షేమ బోర్డు చేయాల్సిన చెల్లింపులు ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు కట్టబెట్టారు? ఎవరి ఆదేశాల మేరకు చేశారు? ఇందులో సూత్రధారులు ఎవరు? పాత్ర దారులు ఎవరు?
సమగ్ర విచారణ జరిపి,ముందుగా రేవంత్ రెడ్డి పై మిగతా అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేసే దాక బిఆర్ఎస్ పోరాటం ఆపదు.✊️
#TelanganaSinking
#ElCongo
I will brief media from Telangana Bhavan, Hyderabad at 3PM today. Stay tuned to know the truth.
Satyameva Jayate.
Subject: Release of my letter to the Chief Secretary, Telangana requesting to order a comprehensive investigation into the illegal lands of Congress leaders, Mr Revanth Reddy and Mr Ponguleti in particular.
Jai Telangana.
కాంగ్రెస్ నాయకుల విచ్చలవిడి భూదందా పై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ ఛీఫ్ సెక్రటరీ కు నేను రాస్తున్న లేఖను ఈ రోజు నేను తెలంగాణ భవన్లో మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశంలో విడుదల చేస్తాను.
నిజం తెలుసుకోవడానికి దయచేసి వీక్షించండి. 🙏 సత్యమేవ జయతే.
జై తెలంగాణ.
@BRSparty@TelanganaCS@TelanganaDGP@PTI_News@ANI@ians_india
Dear Mr @elonmusk ,
We love you, but not at the cost of our sovereignty.
We know Ambani and Adanis are oligarchs and they are the buddies of @narendramodi and @RahulGandhi or anybody in power for that matter. That’s their survival strategy.
But our democratic country knows how to handle our oligarchs and it doesn’t don’t need anyone to give us lectures on our internal affairs.
You have no idea as to how fast Internet has reached our villages and hamlets and at a far cheaper rate! In fact, much faster than some of your western countries could have ever imagined!
You better focus on your own country and utilise your time in making great products.
Stay off. We will figure it out ourselves.
వామ్మో…😱
జనాల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతుంటే DMHO లు మాత్రం లంచాలు, మామూళ్ల మత్తులో జోగుతున్నారు.
సాక్షాత్తు సీఎ��� గారే దీని వెనక ఉన్నరంటే ఏ వైద్య అధికారి వచ్చి తనిఖీ చేస్తడు??
ప్రజలారా,
తస్మాత్ జాగ్రత్త.🚨
Dear Prime Minister Ambani,
Please accept my humble apologies for not realizing that you are the real boss of India.
Naturally, you would prefer to maintain your monopolistic exploitation of the great people of India, but would you nonetheless consider allowing Starlink to compete?
There are many areas of India, as there are in all countries, with no Internet access, which denies children the opportunity for education and for small businesses the opportunity to sell their goods to a global market. Starlink would change their lives for the better.
Thank you 🙏