కరీంనగర్-నిజామాబాద్- ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు.
బీజేపీ విజయానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.
#CAnjireddy#MLCAnjiReddy#mlcelections2025#BJPStrikes#NarendraModi
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పై అద్భుతమైన విజయం సాధించి ఫైనల్స్ కి చేరింది. ఆస్ట్రేలియా జట్టుపై అద్భుతమైన విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు హృదయ పూర్వక శుభాకాంక్షలు...
#ChampionsTrophy2025#INDvsAus
భక్తప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ |
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ||
పరమేశ్వరుని ఆశీస్సులు మీ పై వుండాలని...ఆ కైలాస వాసుని కరుణాకటాక్షంతో మీకు అంతా మంచి జరగాలని ఆశిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ "మహా శివరాత్రి" శుభాకాంక్షలు.
కరీంనగర్ కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వట్టి మాటలు వల్లించె, ‘శూన్య’ హస్తాలే చూపించె
- ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటిస్తారనుకుంటే, ప్రకటన రాకపాయె
- విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేస్తారనుకుంటే, రూపాయి విడుదల కాకపాయె
- నిరుద్యోగులకు భృతి వెంటనే విడుదల చేస్తూ ప్రకటన చేస్త��రనుకుంటే, ఎదురుచూపులే మిగిలినాయె
- పెన్షన్ దారులకు బెనిఫిట్లు ఇచ్చేలా మాట్లాడతారనుకుంటే, మాట రాకపాయె
- వరి వేయండి, నీళ్లిస్తామని భరోసా ఇస్తారనుకుంటే, అసలు ఊసెత్తకపాయె
కాంగ్రెస్ పాలన మీద ఆశలు పెట్టుకోవడం తప్పని మరొక్కసారి స్పష్టమాయె…
బీసీలకు అండగా నిలిచింది, అందలం ఎక్కించింది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే.
బీసీ బిడ్డను రాజ్యసభ సభ్యుడిగా చేయడంతో పాటు పార్టమెంటరీ బోర్డ్ మెంబర్ గా చేసిన చరిత్ర బిజెపిది.
నాలాంటి బీసీ బిడ్డకు రాష్ట్ర అధ్యకునిగా అవకాశం ఇవ్వడమే కాకుండా, జ��తీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్రమంత్రిగా అవకాశం ఇచ్చింది.
బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది బిజెపినే. పార్టీ పదవులు కాదు, రాజ్యాంగబద్ధ పదవులను ఇచ్చే సత్తా ఒక్క బిజెపికే ఉంది.
రేవంత్ రెడ్డి గారు మీకు, మీ పార్టీకి దమ్ముంటే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించండి చూద్దాం.
Greetings to all on the auspicious occasion of Maha Shivratri.
May Lord Shiva's divine presence guide our hearts and minds, and bless us with the courage and strength to overcome all obstacles in our path. I pray for the prosperity, harmony and success of all.
ॐ नमः शिवाय
Peace is the new identity of J&K. Glimpses from the interactions with the youngsters of Jammu-Kashmir under the 'Watan Ko Jano' youth exchange program.
हर हर महादेव!
महाशिवरात्रि के पावन पर्व की समस्त देशवासियों को हार्दिक शुभकामनाएँ। शिव और शक्ति के मिलन का यह पर्व अध्यात्म, आत्मचिंतन और आस्था का महापर्व है। देवाधिदेव महादेव से सभी के कल्याण की कामना करता हूँ।
ओजस्वी विचारक, राष्ट्रवादी चिंतक और महान स्वतंत्रता सेनानी वीर सावरकर जी की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि नमन।
मातृभूमि, स्वसंस्कृति और राष्ट्रप्रथम के लिए किस प्रकार त्याग और समर्पण की पराकाष्ठा तक पहुँचा जा सकता है, यह सावरकर जी ने अपने जीवन से बताया। समाज को जाति-पाँति की बाधाओं से मुक्त करके, राष्ट्रीय एकता की मजबूत नींव रखने वाले सावरकर जी की जीवनगाथा मातृभूमि की सेवा के पथ पर ध्रुवतारे के समान प्रेरणा देती रहेगी।
Happy Maha Shivratri 🙏🏼
మీకు మీ కుటుంబ సభ్యులు సభ్యులందరికీ మహాశివరాత్రి పర్వదినం శుభాకాంక్షలు.
महाशिवरात्रि पर्व की हार्दिक शुभकामनाएँ।
#Mahashivratri
#वीर_सावरकर राष्ट्र के प्रखर स्वतंत्रता संग्राम सेनानी थे, जिनसे इस देश के युवाओं ने प्रेरणा प्राप्त की है। भारत की आज़ादी में उनका योगदान अविस्मरणीय है। उनकी पुण्यतिथि पर मैं उन्हें सादर नमन करता हूँ।
Remembering the legendary freedom fighter #VeerSavarkar Ji on his Death Anniversary.