8,888 కోట్ల స్కామ్ అంటూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు చేసిన అభియోగానికి నేను ఒకటే సవాల్ చేస్తున్నాను,
మీరు చేసిన అభియోగం నిజం అని రుజువు అయితే, మంత్రి పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం, ,మీ MLA పదవికి రాజీనామా చేయడానికి మీరు సిద్ధమా KTR గారు ?
#Telangana#Congress
@KTRBRS Sir Namaste 🙏 TS lo Ex-Councilor’s & Ex-Corporaters చాలా మంది అల్ పార్టీ లలో వున్నారు కానీ వారిని ఎవ్వరు పట్టించుకోరు మీరు ఆలోచించండి ఆలా ఎవ్వరు వున్నారు వారికి నెల నెల 10,000pention arrange చేస్తే బాగుంటుంది అని na అభిప్రాయం దాని ద్వారా మీకు , పార్టీకి ఉపయోగం అని