Young Powerhouse like Vaibhav Sooryavanshi are in every stream of profession .
We just have to give them opportunity,
They will prove their talent ...
- @KTRBRS ❤️
Justice for Shravan
Residents of Sanjeevaiah Nagar Cantonment called Police at night 11.28 that suspicious Drug consumers were in the locality please send a Patrol.
Around 12.20 Young Shravan who was returning from work was stabbed to Death by the Drug Consumers..
Police came at 12.30 by then Shravan was in a pool of blood ....
Shravan could have been saved ❗️
రాబందుల కబ్జా కోరల్లో రైతుల భూములు: కాంగ్రెస్ పాలనలో తెలంగాణ లో అన్నదాతల హననం అడ్డూఅదుపు లేకుండా జరుగుతనే ఉన్నది. దీన్ని అడ్డుకుంటాం 👊
ఒక వైపు రైతు బంధు, భీమా, మద్దతు దర ఇవ్వకుండా రైతులను ���ోసం చేస్తూ, మరో వైపు రైతులకు ఉన్న భూములను కూడా బలవంతంగా గుంజుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ��ాయకులు. దీనికి వత్తాసు పలుకుతున్నారు కొందరు అధికారులు. మీరు సంతకం పెట్టే ప్రతి ఫైలు రేపు రానున్న @BRSparty ప్రభుత్వం లో తప్పకుండా పరిశీలించబడుతుంది.
రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, సంగారెడ్డి తదితర హైదరాబాదు పరిసర జిల్లాలలో ఈ దౌర్జన్యం మరీ ఎక్కువగా కనిపిస్తోంది.
దీని వెనక వినిపిస్తున్న పేర్లు మన ఫోర్ బ్రదర్స్ మరియు రెవెన్యూ మంత్రి వర్యులు.
HMDA రీజియన్ లో ఉన్న రెవెన్యూ యంత్రాంగం అంత��� రెండు వర్గాలుగా విడిపోయింది అని అధికారులు చెప్తున్నారు. ఒకటి CM వర్గం రెండోది RM వర్గం అంట. లావాదేవీలు, పంపకాలు సరిగా జరగకపోతే వెంటనే @TelanganaACB ను ఉసిగొల్పుతున్నారు. షామీర్ పేట తహసీల్దార్ ఇటీవలే ACB ట్రాప్ కూడా అయింది.
ఎందుకు ఇంత లంచాలు తీసుకుంటున్నారు అని ‘కొంత మందిని’(అందరు కాదు) అడిగితే మేం లక్షలు ఇచ్చి వచ్చాం అని కొందరు చెప్తే, మరి కొంతమంది మాకు BOSS నుండి టార్గెట్ ఉంది అని చెప్తున్నారు. వాళ్ల భద్రత దృష్ట్యా పేర్లు చెప్పడం లేదు. అన్ని ఫైళ్లు సరిగా ఉన్నా ఉన్నతాధికారులు RM తో ఒక మాట చెప్పించండి అని చేతులు దులుపుకుంటున్నారు. అసలు ఈ అవినీతి నిరోధక శాఖ (ACB) వాళ్లకు ఈ బిగ్ బాసులు ఎందుకు కనిపిస్తలేరో సమజైతలేదు!!!! ఇప్పుడు మీకు దొరుకుతున్న చిన్న చేపలకు(Accused Officers) కు లై డిటెక్టర్ పరీక్షలు చేయండి. అసలు దొంగలు దొరుకుతరు.
ఇటీవల మా బీఆరెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు కూడా పెద్దషాపూర్ 1000 కోట్ల కుంభకోణాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. ఇక్కడ ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేశారు. వెంటనే తేలుకుట్టిన దొంగల్లా అధికారులు మేల్కొన్నారు.
మరో వైపు గతం��ో రంగారెడ్డి కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ లు ఇచ్చిన ఆదేశాలను భేఖాతరు చేసి షామీర్ పేటలో పలు గ్రామాల్లో వందల ఎకరాల రైతుల భూములను ప్రైవేటు రిసార్టు లకు కట్టబెడుతున్నారు మేడ్చల్ జిల్లా అధికారులు!
బొమ్రాస్ పేట లాంటి మరి కొన్ని గ్రామాల్లో రైతుల భూములను రికార్డులు సరిగా లేవంటూ 22A (నిషేధిత భూములు) జాబితాలో చేర్చారు. ఈ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక వీళ్లు తెలంగాణ భవన్ కు వస్తున్నార���. అతి త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటన కూడా చేస్తాం.
వీళ్లందరికీ న్యాయం జరిగే దాకా పోరాటం కొనసాగిస్తాం ✊ లంచాల కోసం రైతుల నోట్లో మట్టి కొట్టే ఏ అధికారినీ వదలం. ఈ లాంటి వారికోసం అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, కాలాపానీ లాంటి జైలును నిర్మిస్తాం. అందులో మీ ‘బాసులకు’ ప్రత్యేక సౌకర్యాలు ఉండబోతున్నవి.
Get Ready. Pack Your Bags!
#SaveFarmersFromCongress
@revanth_anumula @INC_Ponguleti@KTRBRS @chmallareddyMLA
@TelanganaCMO @TelanganaDGP
గత రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి సర్కారు రైతులను ఎంత గోసపుచ్చుకుటుందో మనం చూస్తున్నాం.
ఆసిఫాబాద్ జిల్లా, సిర్పూర్ నియోజకవర్గంలో అయితే వందలాది మంది పోడు రైతులను జీవో నెంబర్ 49 పేరుతో, తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కేసీఆర్ గారి సమయంలో దాదాపుగా 4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా లాక్కొన్నారు! ఇదే తేడా!!
గత రెండేళ్లుగా రైతులు భూమి చదును చేసుకునే సమయానికి ఫారెస్ట్ అధికారులతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న సీయం గారు కూడా ఈ సమస్యను పరిష్కరించకుండా దాటవేశారు.
ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని, తెలంగాణ PCCF గారికి, సిర్పూర్ పోడు రైతులతో కలిసి వినత�� పత్రం అందజేయడం జరిగింది.
తిరిగి రైతు బాంధవుడు, కేసిఆర్ ప్రభుత్వం వస్తే తప్ప రైతులు బాగుపడే పరిస్థితి కనబడుతలేదు.
జై తెలంగాణ ✊
@TelanganaCMO @revanth_anumula @BRSparty
తెలంగాణలో లా లేదు, ఆర్డర్ లేదు, శాంతి లేదు, భద్రత కూడా లేదు.
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరి���ు హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ నడి ఒడ్డున జరుగుతున్నటువంటి హత్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
ఈ రోజు సంజీవయ్య నగర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాలుగు రోజుల క్రితం హత్యకు గురైన, శ్రవణ్ అనే యువకుడి కుటుంబాన్ని బిఆర్ఎస్ నాయకులు డా. మన్నె క్రిశాంక్ తో కలిసి పరామర్శించడం జరిగింది.
గంజాయి తాగిన యువకులు శ్రావణ్ అనే యువకుడ్ని చంపే ప్రమాదం ఉన్నదని తెలిసి, బాధితుని కుటు��బ సభ్యులు సంఘటన జరిగిన రోజు రాత్రి 11.28 గం.లకు డయల్ 100 కు కాల్ చేస్తే పోలీసులు 40 నిమిషాల వరకు రాలేదు అని బాధితులు అంటున్నారు. This is serious breach of first responder protocol.
అంతేకాకుండా నిందితులంతా గతంలో మర్డర్, హత్య ప్రయత్నం కేసుల కింద జైలుకు వెళ్లి వచ్చినవారే. వారి మీద ఎలాంటి నిఘా లేదని అర్ధం అయితున్నది.
నాలుగు రోజుల క్రితం నిందితుల దగ్గరికి ఎక్సైజ్ పోలీసులు వచ్చి, వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించి, వాళ్ల దగ్గర దొరికిన గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది.
కానీ ఈ విషయం స్థానిక పోలీస్ స్టేషన్ లో పోలీసు అధికారులకు తెలవదు. ఎక్సైజ్ ఏంచేస్తుందో అది సివిల్ పోలీసులకు తెలవడం లేదు!! మరి వందల కోట్ల తో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లో ఏం జరుగుతున్నది?
గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత న���చ్చి కోట్లాది రూపాయల ఖర్చు చేసి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్స్ సెంటర్ ను నిర్మించి,పోలీసులు అందరికీ పెట్రోలింగ్ వాహనాలు ఇచ్చి, షీ టీమ్స్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలను కంటికి రెప్పలా కాపాడడం జరిగింది.
కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరియు హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తానే హోం మంత్రిగా ఉంటూ పోలీసు యంత్రాంగాన్ని పట్టించుకోకపోవడం మూలంగా తెలంగాణలో హత్యలు నేరాల��� పెరుగుతున్నాయి. పైగా పోలీసు వ్యవస్థను ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించడానికి వాడుతున్నారు!
ఇటీవలే డిజిపి ఆఫీస్ కు కేవలం కిలోమీటర్ దూరంలో ఒక అడ్వకేట్ ను దారుణంగా వాహనంతో గుద్ధి చంపారు.
కరీంనగర్ లో PMJ జువెల్లరీ షాప్ లో తుపాకులతో వచ్చి అక్కడి సిబ్బందిపై కాల్పులు జరిపి మరి దోచుకొని వెళ్లడం జరిగింది ఇప్పటివరకు నిందితులు దొరకలేదు.
గతంలో సుమారు 10 నుండి 12 లక్షల సీసీటీవీ కెమెరాలను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఈరోజు మాత్రం గంజాయి, డ్రగ్స్ సేవిస్తున్న యువతకు భయపడి కాలనీవాసులే ఇంటింటికి సీసీ కెమెరా పెట్టుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది.
వెంటనే దీనిపై రాష్ట్ర డిజిపి విచారణ చేపట్టి, బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకొని నిందితులపై పిడి యాక్ట్ ప్రయోగించి, తిరిగి వాళ్ళు జైలు నుండి బయటకు రాకుండా శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaDGP @MalkajgiriCop @TelanganaCOPs
#TelanganaSinking
ఈరోజు తెలంగాణలో ���త్యంత బాధతో, విషాదంతో ఎవరైనా బతుకుతున్నారంటే అది మల్లు భట్టి విక్రమార్క గారే..
రేవంత్ రెడ్డి గారు..'గోసి కట్టుకొని, గడ్డం పెంచుకున్న వాళ్ళందరూ రాజశేఖర్ రెడ్డి కాలేరు' అంటున్నారు... అది బట్ట విక్రమార్క గారిని ఉద్దేశించి అన్నట్టుగానే ఉంది...
ఎస్సీలు గోసిలు కట్టుకోవద్దా?? లేకపోతే ఎస్సీలు మంచి బట్టలు వేసుకోవద్దా?? ఎస్సీలు ఉపముఖ్యమంత్రులుగా ఉండొద్దా??
యాదాద్రి సాక్షిగా మీరంతా కుర���చీల్లో కూర్చుని భట్టి విక్రమార్క గారిని నేలపై కూర్చోబెట్టారు. ఒక మీటింగ్ లో మోచేతులతో ఆయన పొట్టల�� గుద్దారు. ఇప్పుడు చాలదన్నట్టు 'పక్కలో బల్లెం' అంటూ అవమానిస్తున్నారు. భట్టి గారిని ఇంకెన్నిసార్లు అవమానిస్తారు రేవంత్ రెడ్డి గారు??
- @RSPraveenSwaero గారు
కేసీఆర్ విజనరీ.. రేవంత్ మెర్సినరీ!
సీఎం సీటులో కూర్చున్న ప్రతి ఒక్కరూ కేసీఆర్ కాలేరు!
ప్రజల కష్టాలు అర్థం చేసుకునే దూరదృష్టి, రాత్రింబవళ్లు శ్రమించే నాయకత్వం ఉంటేనే కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి ���హా ప్రాజెక్టులు సాధ్యమవుతాయి.
సీఎం కుర్చీకి అధికారం కాదు... విజన్, కఠోర శ్రమ, ప్రజా హృదయం కావాలి..
@KTRBRS
@RSPraveenSwaero
@BRSparty
BIG ALERT 🚨
I along with Former minister Sri Singireddy Niranjan Reddy ,Ex MLA Sri Jaipal Yadav will address media today.
Subject:
Debunking Lies of CM Revanth Reddy on Palamuru-RangaReddy Irrigation Schemes
Time: 1 PM
Venue: Telangana Bhavan, Hyd
Please Stay Tuned to Know the Truth. 🙏🙏🙏
మేము - మాజీ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ జైపాల్ యాదవ్ గారు మరియు నేను - నేడు మీడియాతో మాట్లాడబోతున్నాం.
విషయం:
సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పచ్చి అబద్ధాలను బయటపెట్టడం
సమయం: ఈ రోజు 1 గంటకు
స్థలం: తెలంగాణ భవన్, హైదరాబాద్
సత్యం మాత్రమే తెలుసుకోవాలనుకునేవారు అందరూ ట్యూన్ అయి ఉండండి.
ధన్యవాదాలు ����🙏🙏
క్రీడాకారులను కూడా మోసం చేస్తరా కాంగీస్ ??? మీ లాగే ��ీరిచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయినయి. చీటింగ్ కేసు పెట్టాలె మీ అందరి మీద.
��డిగ తేజేష్ అనే ఈ యువకుడు యువకుడు స్కేటింగ్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో సుమారు 174 పథకాలు సాధించాడు. తెలంగాణ పేరును ప్రపంచ నలుదిశల వ్యాపించేలా చేశాడు. ఏషియన్ గేమ్స్ కావచ్చు, ఓషియానియా (Australia and NZ) ఛాంపియన్షిప్ గేమ్స్ కావచ్చు ఖేలో ఇండియా కావచ్చు ఇలా అనేక ఛాంపియన్షిప్ గేమ్స్ లో అతను ప్రతిభను కనబరిచి మన తెలంగాణకు బంగారు,సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ సాధించి పెట్టాడు. కానీ మీరు ఇతనికి ఇచ్చిన ₹5,00,000 చెక్కు కూడా బౌన్స్ అయింది.
అయితే 2025 స్పోర్ట్స్ డే రోజు స్వయంగా రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారు ఐదు లక్షల చెక్ ఇచ్చి,అతనితో ఫోటో దిగి, ఇప్పటికి పది నెలలు గడిచింది!!!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణలో స్పోర్ట్స్ పాలసీ ప్రకటించి, క్రీడల్లో తెలంగాణ యువతను ఒలంపిక్స్ వరకు తీసుకెళ్లే విధంగా రూపకల్పన చేస్తామని చెప్పారు.
అవసరమైతే ప్రతి ��ియోజకవర్గానికి మినీ స్టేడియం కట్టించి యువతను క్రీడారంగం వైపు ఎక్కువ ఆసక్తి చూపేలా చేస్తామని కూడా చెప్పారు.
అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీని కూడా హైదరాబాద్ కు పిలిపించి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి, మీరు కూడా అతనితో కలిసి ఫుట్ బాల్ ఆడారు.
మీరు ప్రకటించిన స్పోర్ట్స్ పాలసీ ప్రకారం తేజేష్ అనే క్రీడాకారునికి అక్షరాల కోటి 55 లక్షల రూపాయలు రావాల్సి ఉండే.
తెలంగాణ ప���రభుత్వం మరి ఏ విధంగా తెలంగాణలో ఉన్న యువతను ఒలంపిక్స్ వరకు పంపించగలుగుతారండి రేవంత్ రెడ్డి గారు.
మీరు మెస్సీతో ఆడటానికి మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టొచ్చు కానీ, ఒక యువకుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్లకున్న పొలాన్ని తాకట్టు పెట్టి మరి ఆ యువకున్ని, అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తే ప్రభుత్వము నుండి మీరు అందించాల్సిన సహకారం ప్రోత్సాహం ఇదేనా?
మీ స్పోర్ట్స్ పాలసీ ఇదేనా? మీకు మెస్��ీ హైదరాబాద్ వచ్చి ఇలాగే క్రీడాకారులను మోసం చేయమని చెప్పారా?
వెంటనే తేజేష్ కు స్పోర్ట్స్ పాలసీ ప్రకారం రావలసినటువంటి డబ్బుల విడుదల చేయాలి.
తేజేష్ తో పాటు మిగతా తెలంగాణ క్రీడాకారులు ఎవరైతే నేషనల్ లెవెల్ లో గాని, ఇంటర్నేషనల్ లెవెల్ లో గాని ప్రతిభ కనబరిచి పథకాలు సాధించారో, వాళ్లందరికీ మీరు ప్రకటించిన స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఇవ్వాల్సిన పారితోషకం, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం వెంటనే ఇవ్వాలి.
లేదంటే క్రీడాకారులందరితో కలిసి మేము మీ మోసపూరిత ప్రభుత్వాన్ని ఫుట్ బాల్ ఆడవలసి వస్తుంది.👊👊👊⚽️⚽️⚽️
జై తెలంగాణ✊
@TelanganaCMO @AuthorityIndia @Vakiti_srihari @revanth_anumula
30 కోట్లు ఇవ్వండి అని మేము అడిగినమా జోకర్ ? @PawanKalyan
30 కోట్లు నీ సొంత పైసలు ఇచ్చినవా ?
2000 + కోట్లు పెట్టి యాదాద్రి కట్టుకున్న మాకు, కొండ గట్టు చేస్కోవడం తెలియదా.. ?
Telangana CM Revanth Reddy also doing some temple development works in Vemulawada & Kondagattu.
I request Telangana govt to return 30 crores to Pawana Kalyan or Andhra Govt @TelanganaCMO
#Telangana
వైద్య ఆరోగ్యశాఖ లో ఉన్న దాదాపుగా 1100 మంది 104 సర్వీస్ ఉద్యోగులకు గత 18 నెలలుగా జీతాలు రావడం లేదని తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు!!!
ఏ అధికారి / మంత్రి దగ్గరికి వెళ్లినా వాళ్లకు న్యాయం జరగడం లేదు. వీళ్లు 20% కమీషన్లు ఇవ్వడం లేదనేనా ఇట్ల సతాయిస్తున్నరు కాంగీస్???
ఇంతవరకు మెక్కింది చాలదా?
#TelanganaStinkingUnderCongRule #TelanganaSinking