ఒకణ్ని Hero అనడంలో నిన్ను Zero చేసుకోడం ఉంది.ఒకణ్ని హీరో చేయడమూ వద్దు.నిన్ను హీరో అని పొగుడుకోనూవద్దు...కూసంత టైంపట్టినా రెండు నిన్ను విలన్ గానే చూపెడతాయి..#TeluguFilmNagar#writing#today
చాలామంది జీవితం సారా చుట్టూ తిరుగుతోంది..వయసులో ఉన్నప్పుడు సారా కోసం వెళ్తారు. వయసు మళ్లాక సారానే ఆయన కోసం వస్తుంది. అలా రాని పక్షంలో, ఆయనకు అదిలేని పక్షంలో ఆయన ఎవరి దగ్గరకు రాలేడు..ఎందుకంటే ఆళ్ళ సత్తా అదే. సారం అదే....ఆళ్ళ సారాంశం అదే('సారా'అంశం అదే)
పెళ్ళాం నీ పక్కనున్నప్పుడు..
అదే టైంలో నీ సెటప్ Urgent Call me అని మెసేజ్ చేసినప్పుడు,
కాల్ చేసి.. 'చెప్పురా మావా" అంటూ మొదలెట్టాలి.లేదంటే నీకు చెప్పే😀.ఏ కంపెనీదో నాకు తెలియదు.ఐనా నీ పెళ్ళాం చెప్పులు ఏ కంపెనీవో నాకెలా తెలుస్తది..అంతేగా..🤒🤐
నీకు ఒకడు సలాం కొడుతున్నాడంటే
నువ్వు తిరిగి వాడికి సలాం కొట్టాల్సిందే..
లేదంటే రేపు నుండి వాడు నీకు సలాం కొట్టడం మానేస్తాడు..తర్వాత నీ ఇష్టం🤒🤒 #TeluguFilmNagar#telugu#writing#PuriMusings