سکندرآباد اور ملکاجگیری میں کانگریس اور بی جے پی کے گٹھ جوڑ کا پردہ فاش: دیکھیں کہ کس طرح کانگریس نے سکندرآباد اور ملکاجگیری حلقوں میں بی جے پی کی حمایت کے لیے 'کمزور امیدوار - کمزور مہم' کی حکمت عملی اپنائی ہے
Congress-BJP nexus in Secunderabad & Malkajgiri exposed: Watch how Congress adopted the 'Weak Candidate - Weak Campaign' strategy in Secunderabad and Malkajgiri to support BJP.
@BRSparty
#LokSabhaElections2024
బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వినోద్ కుమార్ గారికి మద్దతుగా సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పట్టణంలోని శాంతినగర్ చౌరస్తా, గాంధీ చౌక్, తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద కార్నర్ మీటింగుల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
#VoteForCar #LokSabhaElections2024
తన చిన్న నాటి గురువు రమణయ్య గారి ఆశీస్సులు పొందిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బస్సు యాత్రలో భాగంగా జగిత్యాలలో బస చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, స్థానికంగా నివాసం ఉంటున్న తన చిన్న ��ాటి గురువు ప్రముఖ కవి జైశెట్టి రమణయ్య గారి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. వయోభారంతో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న వారిని కేసీఆర్ పరామర్��ించారు.
ఈ సందర్భంగా తాను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సిద్దిపేట జూనియర్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా తనకు చరిత్ర పాఠాలు నేర్పిన నాటి జ్ఞాపకాలను కేసీఆర్ నెమరు వేసుకున్నారు.
ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా ఎదిగిన తన ప్రియ శిష్యుణ్ణి చూసిన గురువు రమణయ్య గారు ఎంతగానో సంబురపడ్డారు.
తెలంగాణ ప్రజల పట్ల ఆనాటి నుంచి కేసీఆర్ కున్న శ్రద్ధను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
సిద్దిపేట జిల్లా కావాలని 30 ఏండ్ల కిందనే కేసీఆర్ నాటి కేంద్ర మంత్రికి వినతిని అందించిన విషయాన్ని గురువు రమణయ్య గుర్తు చేశారు.
ప్రజలను చైతన్యం చేసి ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత నీదేనని తన శిష్యుడు కేసీఆర్ ను కొనియాడారు
సాధించిన రాష్ట్రాన్ని అనతి కాలంలోనే అభివృద్ధి చేసి తెలంగాణ ఔన్న��్యాన్ని దేశంలో నిలిపావని మెచ్చుకున్నారు.
కష్టాలను నష్టాలను సుఖాలను బాధలను జయాలను అపజయాలను సమ స్థితిలో స్వీకరించడం కేసీఆర్ కు చిన్ననాటి నుండీ అలవాటేనని అదే ఆయన విజయాలకు మూలమని, అదే స్థిత ప్రజ్ఞతను కొనసాగిస్తూ భవిష్యత్తులో విజయాలు సాధిస్తూ తెలంగాణ ప్రజల కన్నీళ్లు తూడ్చడంలో ముందుండాలని, తెలంగాణ ప్రజల సంక్షేమానికి ఇంకా చాలా చేయాల్సి ఉన్నదని తన శిష్యునికి రమణయ్య ఉద్భోదించార���.
తనను పరామర్శించడానికి వచ్చిన శిష్యుడు కేసీఆర్ తో పావుగంట పాటు ఇష్టాగోష్టి కొనసాగించారు.
అనంతరం గురువు వద్ద మరోసారి ఆశీర్వాదం వీడ్కోలు తీసుకుని తన పదమూడో రోజు బస్సు యాత్రను కొనసాగించేందుకు కేసీఆర్ ముందుకు కదిలారు.
బస్సుయాత్ర నిజామాబాద్ దిశగా కొనసాగుతోంది.
కేసీఆర్ బయటికి వచ్చి అడిగితే కానీ నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయలేదు.
కేసీఆర్ బయటికి వచ్చి అడి��ితే కానీ మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి వాగుకు నీళ్ళను వదలలేదు.
కేసీఆర్ బయటికి వచ్చి అడిగితే కానీ ఐదు ఎకరాల పైబడిన రైతులకు రైతుబంధు విడుదల చేయలేదు.
సింహంలాగా బయటికి వచ్చిన కేసీఆర్ ను చూసి గుంపుమేస్త్రి లాగులు తడుపుకుంటున్నాడు.
(మీడియా మిత్రులకు విజ్ఞప్తి: ఎకరానికి రూ. ఐదు వేలు ఇస్తే దాన్ని రైతుబంధు అంటారు. రైతు భరోసా అనరు. దయచేసి రైతులను మోసం చేసే విధంగా రిపోర్టింగ్ చేసి ప్రజల దృష్టిలో చులకన కాకండి!)
VIDEO | "It is disastrous; it's not my perception, it's the people's perception. They have failed to implement every promise they made in the Assembly elections," BRS (@BRSparty) President K Chandrashekar Rao tells PTI on the performance of Congress government in Telangana.
నిజామాబాద్ లో ఉప్పొంగిన అభిమానం
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు ఘ��� స్వాగతం పలికారు.
🔹ఈ కాంగ్రెస్ మెడలు వంచి ఆరు గ్యారెంటీలు అమలు చేయించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి
🔹ఢిల్లీ నుంచి నిధులు రాబట్టాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడేది ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే
🔹నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు కేసీఆర్ ���ిలుపునిచ్చారు.
#KCRPoruBaata
#VoteForCar
#LokSabhaElections2024
Closed the night with another energetic rally at Maheswaram constituency along with Former Minister Smt @BrsSabithaIndra Garu
Even at 10 pm the crowds were enthusiastic and full of positive vibes
#Vote4Car#KCR