మాదాపూర్‌లో అద్భుతమైన సాంస్కృతిక కేంద్రం!
రూ. 23 కోట్లతో కళాకారులకు మోదీ ప్రభుత్వం గిఫ్ట్..
డిసెంబర్ లోపు అందుబాటులోకి కొత్త కల్చరల్ సెంటర్
సినిమా, సాంస్కృతిక రంగాలకు సరికొత్త అడ్రస్.. మాదాపూర్ CCRT సెంటర్!
రాజ్‌నాథ్‌తో కీలక భేటీ… ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్! ✈️
కేంద్ర మంత్రుల సమన్వయంతో ప్రాజెక్ట్ ముందుకు…
ప్రాంత అభివృద్ధికి మరో పెద్ద అడుగు! 🚀
#Adilabad#Airport#Development#GKR
కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఓపెన్ జిమ్‌ల ప్రారంభం! 💪🌿
కాచిగూడ, నల్లకుంటలో ఆధునిక ఫిట్నెస్ సదుపాయాలు
యువతలో ఆరోగ్య చైతన్యం పెంపు… ప్రతి కాలనీకి ఫిట్ ఇండియా లక్ష్యం! 🇮🇳
ప్రజల ఆరోగ్యం కోసం మరిన్ని అడుగులు 🚀
#FitIndia#KishanReddy#Hyderabad#HealthyLife
ఇజ్రాయిల్–ఇరాన్ ఉద్రిక్తతల మధ్య కూడా భారత్‌కు Oil Crisis భయం లేదు.
40 దేశాల నుంచి ఆయిల్ సరఫరా, 74 రోజ���ల స్ట్రాటజిక్ రిజర్వ్, రష్యా నుంచి తక్కువ ధరల దిగుమతులు…
ప్రధాని మోదీ గారి మల్టీ-అలైన్మెంట్ డిప్లొమసీతో ఇంధన భద్రతకు బలమైన కవచం.
ఇదే కొత్త భారత్. #ViksitBharat
తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం భారీ నిధులు! 🇮🇳
🔹 14వ ఆర్థిక సంఘం – ₹5,060 కోట్లు
🔹 15వ ఆర్థిక సంఘం – ₹9,050 కోట్లు
➡️ మొత్తం కేటాయింపు: ₹14,110 కోట్లు
UCలు సమర్పిస్తే మిగిలిన నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధం… కానీ కాంగ్రెస్ సర్కారు ఆలస్యం!
#Telangana#Development
కిషన్ రెడ్డి సారథ్యంలో బొగ్గు రంగం సుస్థిర దిశగా! ⛏️⚡
🔹 115 మిలియన్ టన్నుల నిల్వలు
🔹 ప్లాంట్ల వద్ద 55 మిలియన్ టన్నులు
🔹 రవాణాలో 5.5 మిలియన్ టన్నులు
🔹 మొత్తం లభ్యత 175.5 మిలియన్ టన్నులు
🔹 ఇన్-సిటు నిల్వ 60.2 మిలియన్ టన్నులు
ఆత్మనిర్భర్ భారత్ దిశగా దృఢమైన అడుగులు 🇮🇳