ఈ రోజు "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" సందర్భంగా శ్రీమతి ద్రౌపతి గారు ( స్వర్గీయ శ్రీ వీరయ్య చౌదరి గారి సతీమణి, మన ప్రియతమ M.D. శ్రీ వంకాయలపాటి వెంకట రాజేంద్ర ప్రసాద్ గారి మాతృమూర్తి ) కేక్ కోసి మన మహిళా ఉద్యోగులను అభినందిస్తున్న చిత్ర మాలిక.
The stylish & thrilling new #MahindraXUV300 offers an excellent combination of Best-in-segment Safety Features, Fun-to-drive Performance, Head-turning Design, First-in-segment Hi-tech Features and Class-defining Interiors! https://t.co/6FDKnR8B5Z