Never imagined that, one day we would drive over #DurgamCheru, Inorbit mall to Mindspace junction distance in just 2-3 minutes.
#Hyderabad is truly transforming into a world class city.
Kalvakuntla Taraka Rama Rao - KTR @KTRTRS @TrsNarender @JAGANTRS
*అందరికంటే ముందు అభివృద్దిలో ముందు..నియోజకవర్గాన్ని అన్ని విదాలుగా అభివృద్ది చేస్తాం..*
*-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..*
23 వ డివిజన్ లో పలు అభివృద్ది పనులకు కార్పోరేటర్ కత్తెరశాల వేణుగోపాల్ తో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,మేయర్ గుండా ప్రకాశ్ రావు లు శంకుస్థాపన చేసారు..
ఎంపి బండి సంజయ్ గారు, మీ బుల్లెట్ లు, బాంబులు మీకు ఓట్లు గెలిపించిన రైతులు, ప్రజల మీద కాదు దేశ రక్షణకు వాడండి !
భారత్ లోకి వచ్చి గ్రామాలు కడుతున్న పొరుగ��� దేశాల మీద పని చేయవా మీ అణు బాంబులు, సర్జికల్ స్ట్రైక్ లు ?
దేశాన్ని చైనాకు, దేశ సంపదను అదాని, అంబానీలకు...
మీ దేశ భక్తి !
తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ చేతులెత్తి మొక్కుతున్నాను యు అర్ ది రియల్ హీరోస్ నేను ఒక విషయం నమ్ముతాను మనకు కష్టం వచ్చిన కనిళ్ళు వచ్చిన పోలీస్ సోడె వస్తాడు నువ్వే నాకు దిక్కు రక్షించాలన��� దేవుడికి మొక్కిన ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడె @TelanganaDGP @cpwrlc @KTRTRS @RaoKavitha
గ్రేటర్ వరంగల్ లో 16 వ డివిజన్ ఛార్బొళి చౌరస్తా నర్సంపేట రోడ్ వెళ్లే దారిలో రోడ్ బాగాలేక ప్రజలు ఇబంది పడ్తున్నారు ఎన్నో ప్రమాదాలు అయినా కానీ @MC_GWMC అధికారులు పటించుకోవడం లేదు కనీసం బొందలు ముయడం లేదు దయచేసి చేపియండి 🙏 @SmitaSabharwal@PamelaSatpathy@KTRTRS @TrsNarender
గ్రేటర్ వరంగల్ లో 16 వ డివిజన్ ఛార్బొళి చౌరస్తా నర్సంపేట రోడ్ వెళ్లే దారిలో రోడ్ బాగాలేక ప్రజలు ఇబంది పడ్తున్నారు ఎన్నో ప్రమాదాలు అయినా కానీ @MC_GWMC అధికారులు పటించుకోవడం లేదు కనీసం బొందలు ముయడం లేదు దయచేసి చేపియండి 🙏 @arvindkumar_ias@KTRTRS@PamelaSatpathy @Collector_WGLU
గ్రేటర్ వరంగల్ లో 16 వ డివిజన్ ఛార్బొళి చౌరస్తా నర్సంపేట రోడ్ వెళ్లే దారిలో రోడ్ బాగాలేక ప్రజలు ఇబంది పడ్తున్నారు ఎన్నో ప్రమాదాలు అయినా కానీ @MC_GWMC అధికారులు పటించుకోవడం లేదు కనీసం బొందలు ముయడం లేదు దయచేసి చేపియండి 🙏 @SmitaSabharwal@PamelaSatpathy@KTRTRS @TrsNarender
16 వ డివిజన్ ��ో నిజాంపూర హనుమాన్ మందిరం ముందు గల్లీ లో ఓపెన్ ప్లాట్ లలో చెట్లు పెరగడం వల్ల చుట్టు పక్క ప్రజలకు దోమలు వల్ల చాలా బాధపడ్తున్నారు కానీ మా మున్సిపాల్టీ అధికారులు S.i ధరమ్ సింగ్ గారు డివిజన్ జవాన్ ప్లాట్ ఓనర్ కి నోటీసు ఎందుకు పంపడం లేదు 🙏 @MC_GWMC @PamelaSatpathy