@TelanganaCOPs will directly communicate all the alerts and updates through this channel:
#Covid19 - Stay tuned to Telangana State Police's "Telegram Channel". For updates and latest alerts, Just tap on https://t.co/aDpAhPJ2ye and Join.
@HiHyderabad@HiWarangal@TelanganaDGP
ప్రజలు రోడ్లు మూసి వేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో రోడ్డు ప్రమాదంలో విద్యుత్తు లైన్ మెన్ చింత రమేష్(48) మృతి. కొత్తకొండ, గ్రామాల మధ్యలో మిషన్ భగీరత పైపులు అడ్డంగా గ్రామస్తులు వేశారు. విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డుకు అడ్డంగా ఉన్న పైపులను కానలేదు.
In our Shambhunipet So much Mosquito Problem No sleep till mid night 12 am suffering a lot and also needed sanitation in Shambhunipet.
8 th division.
@MC_GWMC@KTRTRS@arvindkumar_ias@PamelaSatpathy
In our Shambhunipet So much Mosquito Problem No sleep till mid night 12 am suffering a lot and also needed sanitation in Shambhunipet.
8 th division.
@MC_GWMC@KTRTRS@arvindkumar_ias@PamelaSatpathy
@PMOIndia@KTRTRS, respected sir... This is what happened yesterday night to my fellow doctors, after completing there duties at hyderabad.. Even after showing there ids they didn't listen and beaten them with lathi as if they r criminals...
వరంగల్ అర్బన్: కమలాపూర్ లో కరోనా కల కలం మంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ముగ్గురు యువకులను అరెస్టు చేసిన కమలాపూర్ సీఐ రవి రాజు..
ఎవరైనా సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాలు చేస్తా క��ిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు..
@TelanganaCOPs @TelanganaDGP @HiHyderabad @iAbhinayD
కనిపించని నాలుగో సింహమేరా పోలీస్. అనే డైలాగ్ గుర్తొచ్చి జనతా కర్ఫ్యూ లో భాగంగా ఈ ఫోటో చూ���్తుంటే ఇంట్లో ఉండకుండా బయట తిరగవద్దు అని ప్రాధేయ పడుతున్నా పోలీస్ సోదరులు పడుతున్న కష్టం ఇంతా అంతా కాదు.
హాట్సాఫ్ తెలంగా�� పోలీస్
@TelanganaCOPs @TelanganaDGP @TelanganaCMO @PMOIndia @KTRTRS
కమలపూర్ పోలీస్ స్టేషన్ తర్పుణ ఒక ముఖ్య గమనిక 🙏
రేపు 22 03 2020 24hrs వరకు కరోన వైరస్ ను కట్టడి చేయుటకు గాను మన భారత ప్రధానమంత్రి మరియు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు జనత కర్ఫ్యూ పాటించాలని ఆదేశించారు కావున ప్రజలు రేపు ఎవ్వరు ఇంటి నుండి బయటకు రాకుండా సహకరించండి.
@TelanganaCOPs