Chuttamalle song Deep fake AI వీడియోలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నవారిపై కేసులు ఫైల్ అయ్యాయి..
సీపీ సజ్జనార్ గారు ఒక స్పెషల్ టీం ను ఏర్పాటు చేసారు...
Mana village roots ni gurtu chese manchi Vindhu Bhojanam lanti Prema Katha ...!!
Bava & Maradhalu Love track, Family Bondings and values gurinchi chaala baga chupincharu..!!
Manchi cinema ..Mana Telugu cinema..✨✨
#PremaneOorilo
ఏంట్రా సింగిల్ కిడ్నీ వెధవ
ఇటు వచ్చావ్, తిన్నది అరగలేదా..
మార్పింగ్ లు వేసి చిప్ప కూడు తిన్నది మర్చిపోయావా?
సరే ఉన్న కిడ్నీ అన్నా వర్కింగ్?
లేక దొబ్బి ఇలా ట్వీట్ కి ఇంతని అడుక్కు మింగుతున్నావారా బే వర్స్?
అప్పుడు
ఇంటికి వచ్చి కలిశాడు, కానీ what's the use?
ఇప్పుడు
Airport నుండి డైరెక్ట్ గా వచ్చి వేదికపై కలిశాడు
బెనిఫిట్స్
Jobs = 300000
Investment = 100000crs
Revenue to the state = 60000crs
చదవటం వస్తే చదువుకోవచ్చురా Paytm 🐕😅
#InsideStories
టాలీవుడ్ లో ఓ హీరో గురించి నిర్మాతల మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ఆ హీరో ఒట్టి డబ్బు మనిషని ప్రచారం..
ఓ సినిమా ఒప్పుకొన్నాక.. పారితోషికం ఇంతని ఫిక్సయ్యాక కూడా ఆ హీరోతో ఇబ్బందే అని చెప్పుకొంటుంటారు.
ఉదాహరణకు ఆ హీరో పారితోషికం రూ.20 కోట్లు అనుకొందాం. ఎగ్రిమెంట్ కూడా రూ.20 కోట్లకు జరిగిపోతుంది. దానికి మించి నిర్మాత ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన పనిలేదు.
కానీ సినిమాకు అనుకొన్నదానికంటే బిజినెస్ బాగా జరిగినా, జరుగుతోందని తెలిసినా.. హీరో ప్లేటు పిరాయిస్తాడట.
''నా వల్లే మీకు డబ్బులు వస్తున్నాయి... నా పేరుతోనే మీరు బిజినెస్ చేసుకొంటున్నారు కాబట్టి.. నాకు ఇంకొంత అదనపు పారితోషికం ఇవ్వాల్సిందే'' అని పట్టుపడతాడట.
లేదంటే.. 'డబ్బింగ్ చెప్పను.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాను..' అని మొండికేస్తాడట.
పేరున్న హీరో.. భవిష్యత్తులో అతనితో అవసరాలు ఉంటాయి.. పైగా సినిమా చేతిలో ఉంది.. కాబట్టి.. నిర్మాత కూడా ఏమీ అనలేని పొజీషన్.
బిజినెస్ బాగా అవుతుంటే పారితోషికం అమాంతం పెంచేసే హీరో.. అదే నిర్మాతకు నష్టాలొస్తే ఎదురు ఇస్తాడా..? ఈ విషయంలో మాత్రం ఆ హీరో మహా పిసినారట. డబ్బుకీ ప్రాణానికీ అంతలా లింకు పెట్టుకొన్నాడా హీరో.
మరి నిర్మాతలంతా ఆ హీరోని ఎందుకు భరిస్తున్నారో, వెంటపడి మరీ ఎందుకు సినిమాలు తీస్తున్నారో..?
Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using AI to create something this vile is shameful beyond words.
To the scumbags behind this morphed Chuttamalle video, I will not spare any of you. I will take every possible legal action against those who created it and those who are spreading it.
Please do not watch, share or engage with such content. Today it is someone else. Tomorrow, it could be your mother, sister, wife or daughter.
This is a serious issue, and I urge all the state governments and the Government of India to act strongly and bring in strict regulations against the misuse of AI.
NTR about #Chuttamalle AI video:
అసహ్యకరమైన, రోత పుట్టించే మరియు సిగ్గుమాలిన చర్య. స్త్రీలను తల్లులుగా, దేవతలుగా పూజించే, 'మాతృదేవో భవ' అనేది కేవలం ఒక మాట మాత్రమే కాకుండా మన సంస్కృతిలో భాగమైన ఈ గడ్డపై, కొందరు వ్యక్తులు ఎంతగా దిగజారిపోయారంటే, ఒక స్త్రీని అత్యంత నీచమైన రీతిలో అవమానించడానికి ఏఐ (AI)ని ఉపయోగిస్తున్నారు. ఇంతటి నీచమైన దాన్ని సృష్టించడానికి ఏఐని ఉపయోగించడం మాటల్లో చెప్పలేనంత సిగ్గుచేటు. మార్ఫింగ్ చేయబడిన ఈ చుట్టమల్లె వీడియో వెనుక ఉన్న నీచులారా, మీలో ఎవరినీ నేను వదిలిపెట్టను. దీన్ని సృష్టించిన వారిపైనా, వ్యాప్తి చేస్తున్న వారిపైనా సాధ్యమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. దయచేసి ఇలాంటి కంటెంట్‌ను చూడవద్దు, పంచుకోవద్దు లేదా దానితో సంబంధం పెట్టుకోవద్దు. ఈ రోజు మరొకరు. రేపు మీ తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తె కావచ్చు. ఇది ఒక తీవ్రమైన సమస్య, మరియు ఏఐ దుర్వినియోగానికి వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని, కఠినమైన నిబంధనలను తీసుకురావాలని నేను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను మరియు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
- NTR