అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరం. గాంధీ భవన్ వద్ద మోకాళ��లపై కూర్చుని ��ిరసన తెలుపుతున్న AEE అభ్యర్థులకు సంఘీభావం తెలుపుతున్నాం.
బీఆర్ఎస్ ప్రభుత్వం AEE పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం లేదు. అభ్యర్థులు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి AEE పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఒక్కరోజే సీఎం ఇంటిముందు గురుకుల ఉపాధ్యాయులు ఆందోళన..
జీతాలు రావడం లేదని నర్సింగ్ స్టాఫ్ నిరసనలు..
అధికారిక పార్టీ ఆఫ��సు ముందు AEE ఉద్యోగార్థుల ధర్నా...
#మార్పు
గాంధీ భవన్ దగ్గర నిరసన చేస్తున్న AEE అభ్యర్థులు
నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు దాటినా కొల్లిక్���ి రాని AEE అభ్యర్థుల అంశం
మంత్రులకు , అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థుల ఆందోళన
గాంధీ భవన్ దగ్గర మోకాల్ల మ��ద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న AEE అభ్యర్థులు
మార్చ్ లో 1:2 రేషియోలో అభ్యర్థులను సెలెక్ట్ చేసిన కమీషన్
డాక్యుమెంటేషన్ జరిగి మూడు నెలలు గడిచినా అపాయింట్మెంట్ లేటర్లు ఇవ్వని కమీషన్
@revanth_anumula@TeenmarMallanna మీరు బానే ఉంటారు .. Elections అయిపోయాయి MLA MP MLC లు అయ్యారు , కానీ మేంము ఎలా ఉన్నామో అలానే ఉన్నాం ... మా బతుకుల్లో వెలుగు లేదు ... మా AEE aspirants కి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ and అప్పొయింట్మెంట్స ఎప్పడు ఇస్తారు sir ? #AEE#AEE_APPOINTMENT_ORDERS
@SantoshY19@revanth_anumula విద్యార్థుల ఆక్రోశాలు ,తిరుగుబాటుతో TGPSC చితి మంటల మీద పుట���టిన మీ ప్రభుత్వం అదే TGPSC నీ గాలికి వదిలేసింది. మళ్ళీ విద్యార్థుల కడుపు కాలుతుంది...ఆ అగ్ని జ్వాలలు మిమ్మల్ని దహించే పరిస్థితిని తీసుకురాకండి...ఇకనైనా జరగాల్సింది చూడండి....