#మెగ��శుభోదయం
నీ చరిష్మా ...ఏ నాయకులకు అందలేనిది..🙏
నీ. స్ధాయి... ఏ కథానాయకులకు కలగలేనిది.👍
నీ ప్రభంజనం..ఎవరూ సృష్టించలేనిది..💪
నీ చరిత్ర ఎవరూ రాయలేనిది ..🔥
నీ అభిమానం ఎవరూ పొందలేనిది..💥
𝐈 𝐚𝐦 𝐩𝐫𝐨𝐮𝐝 𝐭𝐨 𝐛𝐞 𝐚𝐬 𝐚 𝐂𝐡𝐢𝐫𝐚𝐧𝐣𝐞𝐞𝐯𝐢 𝐟𝐚𝐧.
@KChiruTweets
చిరంజీవి ముందు - చిరంజీవి తర్వాత అన్న విధంగా తెలుగు చలనచిత్ర చరిత్ర రూపురేఖలు మార్చేసిన అంజనీపుత్రుడు, నిత్యయవ్వనుడు, కళామతల్లి ముద్దుబిడ్డ..❤️🙏
@KChiruTweets
𝐒𝐰𝐞𝐞𝐭 𝐦𝐞𝐦𝐨𝐫𝐢𝐞𝐬 𝐰𝐢𝐭𝐡 𝐁𝐎𝐒𝐒 💖
𝗢𝗻𝗲 𝗮𝗻𝗱 𝗼𝗻𝗹𝘆 𝗠𝗘𝗚𝗔𝗦𝗧𝗔𝗥 💖🙏
@nethrasrenu