Nature’s course correction!
ఒక మాఫియా నెలల తరబడి #��న్టీఆర్ లాంటి మహనీయుడిని కించపరచాలని ఎంత గట్టిగా ప్రయత్నించినా… Cosmic Power ultimately steps in to protect and preserve the legacy of Legends✊🔥
ఇదొక్కటి చాలు, మొత్తం మాఫియాకి సమాధానం చెప్పడానికి🔥
నిర్ధారణ లేని “లీక్” ఆరోపణలతో గందరగోళం సృష్టిస్తే నష్టపోయేది ప్రభుత్వం కాదు, యువతే.
పిల్లల భవిష్యత్తును మీ రాజకీయాలకు బలి చేయకండి @ysjagan
Shame on @YSRCParty 💦
#YCheapCriminalPolitics
కొంతమంది పెద్దవారు మాకు వయసు దాటిపోయిన తరువాత DSC నోటిఫికేషన్ ఇచ్చారు...
కొంతమంది చిన్నవారు మాకు వయసు రాకుండా DSC నోటిఫికేషన్ ఇచ్చారు....
లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి.
DSC రాలేని నిరుద్యోగులు.....🤣😂🤣😂
Nara Lokesh
Telugu Desam Party (TDP)
Nara Chandrababu Naidu
#Telangana మాత్రమే కాదు…గోదావరి జిల్లాలు, కృష్ణాలోని కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే 1983 వరకు #AndhraPradesh లో కూడా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి!
ఈ తరానికి కిలో బియ్యం కేవలం ₹2కే దొరకడం అప్పట్లో ఒక పేద కుటుంబానికి ఎంత పెద్ద భరోసానో అర్థం కాకపోవచ్చు.
అది కేవలం ఒక పథకం కాదు…లక్షల కుటుంబాలకు ఆహార భద్రత, పేదవాడికి గౌరవం, భారత రాజకీయాల్లో సంక్షేమానికి ఒక కొత్త నిర్వచనం.
NTR అంటే రాజకీయ నాయకుడు కాదు…
NTR అంటే సంక్షేమం.
NTR అంటే ఆత్మగౌరవం.
NTR అంటే సాధికారత.
NTR అంటే పేదవాడి భరోసా! 🙏
#NTRLivesOn #TeluguDesamParty
@RayapatiAruna అక్క, మీ oratory skills కేక 👌👌👌
ఇది పూర్తిగా బాలినేని వ్యక్��ిగత వ్యవహారం.
కానీ ఇక్కడ, జనసేన కి సంబంధం లేని ఈ విషయంలో అనవసరంగా తలదూర్చి, గుక్క తిప్పుకో��ుండా మాట్లాడి, మళ్ళీ మీరే కూటమి ధర్మం గురించి మాట్లాడటం, హాస్యాస్పదంగా ఉంది అక్కాయ్
👇👇 ఈయన చెప్పే సమయానికి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ని హైద్రాబాద్ నుండి పరిపాలన చేయడం మొదలు పెట్టి సుమారు 27 సంవత్సరాలు.
తెలుగు రాష్ట్రాలలో సామాజిక న్యాయం, అభివృద్ధి జరగడం మొదలయింది తెలుగు దేశం పార్టీ వచ్చినప్పటి నుంచే.
ఎన్టీఆర్ అంటే కేవలం ఒక పేరు కాదు.. తెలుగు జాతి ఆత్మగౌరవం, తిరుగులేని మహానాయకుడు
ఆయన తెచ్చిన సంక్షేమ విప్లవాలు, ప్రజల జీవితాలపై వేసిన చెరగని ముద్ర ఎప్పటికీ పదిలం.
#LegendaryNTR
జగన్ ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాల మీద దాడులు జరిగాయి.
కమ్మ సామాజిక వర్గం మీద ఎక్కువగా దాడులు విధ్వంసం చేశాడు అందరికి తెలిసిందే.
ఈ ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గం మీద కమ్మ సామాజిక వర్గం వాళ్లే నష్టం చేస్తూ ఉన్నారు.
అసంతృప్త కార్యకర్తల తీరు కత్తికి రెండు వైపులా పదను లా ఉంది.
అప్పుడు తామే బాధితులు.
ఇపుడు తమకు తామే వివిధ రూపాలలో దాడులు చేస్తున్నారు. తమకు తామే నష్టపోతూ ఉన్నారు.
మొదటి ఉదాహరణ : దామచర్ల జనార్దన్ గారికి జరుగుతున్న నష్టమే.