26 సంవత్సరాలుగా రాజకీయంగా శ్రీకాంత్ అన్నతో ప్రయాణం..ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, ఆందోళనలు, కేసులు..ఆ కుటుంబం అనుబంధం...
జోహార్ శ్రీకాంత్ అన్న... నీ అడుగు జాడల్లో నడుస్తాము అన్నా..
💪💪💪💪
(అన్నతో ఆఖరి ఫోటో... మదురై)
ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు టిఫా స్కానింగ్ లు ఏర్పాటు చేయాలి.... పర్మనెంట్ డాక్టర్లను, సిబ్బందిని నియమించాలి...మంత్రి, కలెక్టర్ చొరవ తీసుకోవాలి - CPM పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్