2001 నుండి 2026
ఈ జెండా మోయడం అంటే మా ఆత్మ గౌరవం..
అలుపెరగ���ి పోరాటంతో రాష్ట్రాన్ని తెచ్చిన జెండా..అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన జెండా!
గులాబీ జెండా తెలంగాణ ప్రజలకు కొండంత అండ!
BRS కార్యకర్తలకు BRS Party ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!..
జై తెలంగాణ జై KCR @KTRBRS
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ ప్రగతి భవన్ లో జరిగింది. సుధీర్ఘంగా సాగిన సమావేశం, పలు అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకుంది.
@coll_vkb వికారాబాద్,జిల్లా కలెక్టర్ గారికి
నమస్కరించి తేలియజేయునది ఎమనగా
దోమ,మండలం,గూడూరు,గ్రామంలో సర్వే నెం,147,అసైన్డ్ మెంట్ భూమి ఉంది వర్జినల్,పటదారులకు,ఆన్లైన్ చేయకుండా
అక్రమంగా,��సైన్డ్ మెంట్ భూమి లేని వారికి
ఆన్లైన్ లో కొందరి పేర్ల పై ఏకీంచినారు,వీరి పై
చర్య,తీసుకోగలరు🙏
@addlcol_vkb సార్ నమస్కారం @🙏🙏
గ్రామం, గూడూరు, దోమ,మండలం. వికారాబాద్ జిల్లా, మా, ఊరికి, సర్వే నెంబరు 147,లో, విస్తీర్ణం600,ఎకరాల, భూమి ఉంది, ఇపుడు కోందరు,ఈ,భూమి పై తప్పు డు రికార్డు తయారు చేసుకుని, ఆన్లైన్ లో ఏకీంచినారు వెంటనే వీరి పై,చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను
@dfovkb
గ్రామం,,గూడూరు. మండలం.దోమ,వికారాబాద్ జిల్లా
సార్, మా.గ్రామనికి,ఉచిత చేప పిల్లల ఇస్తామనీ ఒక నెలరోజులు అవుతుంది ఇప్పటి వరకు ఇవ్వ లేదు దయచేసి తోందరగా ఇవ్వండి సార్, చెరువు పుల్ గా నిండిపోయింది సమయం గడిచిపోతుంది ఇట్లు
ముదిరాజ్ సంగం
గూడూరు