ఘట్కేసర్ సీఐ సస్పెండ్
అవినీతి ఆరోపణలు, సివిల్ వ్యవహారాల్లో తలదూర్చడం వంటి ఆరోపణలపై సీ��� బాలస్వామిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు
విచారణలో ఆరోపణలన్నీ వాస్తవాలని నిర్ధారణ కావడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం
గతంలో ఘట్కేసర్లో పనిచేసిన సీఐ కూడా దసరా పండుగ సమయంలోనే సస్పెండ్ కావడం గమనార్హం