దేశ చరిత్రలోనే ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైయస్సార్ జగనన్న కాలనీలలో తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం వైయస్ జగన్ గారి చేతుల మీదుగా నేడు ప్రారంభోత్సవం జరిగింది. పేదవారి ���ొంత ఇంటి కల సాకారం చేసేవిధంగా ముందుకు సాగుతోంది మన జగనన్నప్రభుత్వం.
#JaganannaColony
He stood alone. His truth is his Energy that made him victorious. It is with you, and it remains, after you .. The sense of dedication and compassion made you people���s CM @ysjagan. Hearty congratulations on successful completion of glorious second year.
#2YearsForYSJaganAneNenu
ఏ కష్టం వచ్చినా ప్రభుత్���ం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వగలిగాం. ఇంకా మంచి చేయడానికి మీ బిడ్డగా, మీ ముఖ్యమంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా మరింత తాపత్రయ పడతాను. మీరిచ్చిన ఈ అధికారంతో అనుక్షణం ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నాను. 2/2
As Hon'ble CM @ysjagan Anna completes 2 successful yrs in office, I would like to Congratulate him for fulfilling all his promises even in such tough times & setting a model template of Good Governance. I wish him very best for many successful yrs ahead.
#2YearsForYSJaganAneNenu
దేవుని దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండ��� నెరవేరుస్తూ వచ్చాo. ప్రజలకు నేరుగా రూ. 95,528 కోట్లు, ఇతర పథకాల ద్వారా మరో రూ. 36,197 కోట్లు మొత్తంగా రూ. 1.31 లక్షల కోట్లు అందించగలిగాం. 1/2
ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వగలిగాం. ఇంకా మంచి చేయడానికి మీ బిడ్డగా, మీ ముఖ్యమంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా మరింత తాపత్రయ పడతాను. మీరిచ్చిన ఈ అధికారంతో అనుక్షణం ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నాను. 2/2