@PhonePeSupport@PhonePeSupport - I have sent you the the screen recording and all the required details via DM.
Please resolve the issue at the earliest.
Please let me know for any other details.
Thank you.
PhonePe Android bug : Pasting >10 chars (like a UPI) in New Payment → To Mobile Number auto-converts to a random 10-digit phone number linked to another user! Sending money risks loss. iPhone doesn't have this issue. @PhonePe Please fix this critical issue ASAP!
#DigitalIndia
తమ సమస్యల పరిష్కారం కోసం వీరోచితంగా పోరాడుతున్న బాసరIIITవిద్యార్థుల పక్షాన యావత్తు తెలంగాణ ప్రజానీకం నిలబడి, #KCR నిరంకుశ పాలన నుండి విద్యావ్యవస్థ ను రక్షించుకోవాల్సిన సమయమిది.గత 8 సం లలో ఏనాడూ దీనికి VC ని నియమించలేదు! @TelanganaGuv #SaveIIITBasaraFromKCR#SaveTelangana
@sgc_rguktb బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులు పడుతున్న బాధల గురించి చేస్తున్న ధర్నా గురించి..
మాట్లాడుతున్న తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు,బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులకు పూర్తిగా మద్దతు తెలియజేయడం జరిగింది,
@sgc_rguktb బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులకు మద��దతుగా బాసర త్రిబుల్ ఐటీ క్యాంపస్ వద్ద ధర్నా చేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు,
విద్యార్థుల పక్షాన తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ కూడా స్పందించడం లేదు విద్యార్థులు అంటే ఎందుకు మీకు ఇంత వివక్షత,
@TeenmarMallanna sir please look into this issue. It's been so long that we strived for our basic necessities and needs, but everyone failed. Help us to solve our demands and let student live another day.
@sgc_rguktb@KTRTRS@TelanganaCMO Good morning to one and all we are RGUKT IIIT students of basar we are suffering from many problems in our college like food,laptops,uniforms,electricity,water facility,lectures like many other so behalf of this we are conducting peaceful protest so sir pls rspnd to us