Nara Lokesh నెల నెలా అమ్మఒడి 15,000.. ముగ్గురుంటే ప్రతీ నెలా తొంభై వేలు ఇస్తాం..
రాష్ట్ర బడ్జెట్ ఎంతో తెలుసా నీకూ ఇప్పుడు ఇచ్చే ఒక్కరికే అమ్మవడి కి ఎంత అవుతుంది తెలుసా నువ్ అందరకీ ఇస్తా అంటున్నావ్ నువ్ మీ అయ్య మింగింది మొత్తం కక్కితే కానీ సరిపోదు తెలుసా
#YuvaGangalam#PappuPulake
బిగ్ బ��రేకింగ్ న్యూస్ 💥
ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్ మెంట్ కు ఏసీబీ కోర్టు ఆదేశం
ఏడుగురు నిందితులకు చెందిన 114 కోట్ల ఆస్తులు జప్తునకు సీఐడీ పిటిషన్
ఆస్తులు అటాచ్ చేయాలని సీఐడీని ఆదేశించిన ఏసీబీ కోర్టు
#FibernetScam #CorruptBabuNaidu #ChandrababuNaidu