తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌ" శ్రీమతి శ్రీ కొండా సురేఖమురళిధర్ రావు గారి పుట్ట��నరోజు సందర్భంగా 23వ డివిజన్లోని లూయిస్ ఆదర్శ అంథుల పా��శాల యందు కేక్ కటింగ్ చేసి అంథ విద్యార్థులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.@KondaSusmita
@INCTelangana
@KondaSurekha
మా అభిమాన నాయకులు గౌరవ " రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతిశ్రీ కొండా సురేఖ మురళిధర్ రావు గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు @INCTelangana@KondaSusmita@KondaSurekha
తేది: 29-1-2024;
#వరంగల్_తూర్పు:
సోమవారం రోజున 23వ డివిజన్ కొత్తవాడ-ఆటోనగర్ వేళ్లే మెయిన్ రోడ్డు రహదారి పనులు అదే విధంగా తుమ్మలకుంట జెండా వద్ద అసంపూర్తిగా ఆగిపోయిన రోడ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ రిజ్వాన భాషా గారికి వినపత్రము ద్వారా తెలియజేయడం జరిగింది @KTRBRS
#వరంగల్_తూర్పు: ఈరోజు ఇన్నర్ విల్ ఫంక్షనల్ మరియు పద్మశాలి ఫంక్షన్ హాల్ లో సారీ ఫంక్షన్ సికి హాజరై ఆశీర్వదించిన 23వ డివిజన్ మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ...@KTRBRS
#వరంగల్_తూర్పు: అయోధ్య లో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా గోపాలస్వామి గుడి జంక్షన్ లో శ్రీ ఆర్యవైశ్య వాసవిమాత పరపతి సంగం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాఅన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.@KTRBRS