@RavenStark17@esalpana@TeluguJambuDwip నేను నవోదయ ప్రవేశ పరీక్ష రాసాను. రాలేదు. 7th తర్వాత గురుకుల పరీక్ష రాసాను. మూడేళ్లు అక్కడే చదివాను. నా జీవితం లో ఈ మాత్రమైనా బతుకుతున్నానంటే APRS పోచంపాడ్ గుర���కులం కారణం. లాంగ్ లివ్ గురుకులం.
@TeluguJambuDwip మా అమ్మ ఇప్పటికీ గుర్తు చేస్తుంది. నేను చిన్నప్పుడు మాట్లాడిన కొన్ని మాటల్లో ఒకటి " రోడ్డెంట వెళ్ళే చెరుకు బండ్ల ను చూస్తూ కిహే ఒక చెక్కు ఇయ్యావా అని. (80 లలో)
@TeluguJambuDwip నా చిన్నప్పుడు అంటే 90 ల్లో మా ఊరికి కిమీ దూరంలో కనీసం నాలుగు ఫ్యాక్టరీస్ ఉండేవి. ఎక్కడ చూసిన చెరుకు తోటలు, కూలీలు, బండ్లు. మా నాన��న కూడా చెరుకు పండించాడు. మాది నిజాంసాగర్ దగ్గర ఊరు.
@miryalasrikanth మీరు ట్రీట్ చేసే రోగాలు నూటికి యాభై మంది అనుభవిస్తున్నా అది రోగం అని తెలిసేది కొందరికే. అది తెలిసేలా మీరు రాయాలి, మాట్లాడాలి. మీకు మంచి ప్రాక్టీస్ రావాలి. మీతో ఫొటోలు దిగాలి. జనాలందరూ బాగుండాలి అని నా కోరిక.
@miryalasrikanth బొక్కలిరిగినయి అని చెప్తే అయ్యో అంటారు. అదే నేను మానసిక వైద్యున్ని కలిశాను అంటే ఔనా అంటారు. ఇంకా మీ వైద్యానికి జన బహుళ్యం లో సరైన గుర్తింపు లేదనే నేను అనుకుంటాను. స్టిగ్మా ఉంది. 1/2