Kabhi kabhi 10 saal mein bahut kuch badal jaata hai
Aur kabhi kuchh bhi nahi.
Toh bataye humein, aisa kya hai aapki zindagi mein jo aaj bhi waise ka waisa hi hai?
@Uber_India ko tag karo, comments mein batao aur jeeto apne agle Uber ride ke liye ek special PROMO CODE.
(Yaad rakhna, jeetne ke liye aap ka comment hona chahiye sabse last aur sabse funny)
#IndiaKiRide #Uber10Years #PromoCode #Ad #UberIndia
Dearest Kalyan Babu ,
జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో,
నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ,
ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ,
నీకు జన్మదిన శుభాకాంక్షలు! 💐💐💐
Happy Birthday Dearest brother @PawanKalyan ! 💐💐 May you have a wonderful year ahead !
వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి..
An unprecedented procedure to cut trees while AP CM travels.
These photos are from Amalapuram.
When you don’t read ‘Pushpa Vilapam’ by Sri Jandyala Papayya Sastry’, When you don’t understand Jagadeesh chandrabose experiments ,how plants and trees feel when you inflict injury to them, this is what happens.
If not CM at least Chief Secretary of AP should advise concern authorities not to cut trees in an indiscriminate manner.
An excerpt from ‘Pushpa Vilapam’ by’ Sri Jandyala Papayya Sastry’.
ఓయీ మానవుడా
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి అందమును హత్య చేసెడి హంతకుండా మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ ..
అని దూషించు పూలకన్నియల కోయలేక వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు.. ప్రభూ ...
చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల ప��్లెలకు వెళ్ళనవసరం లేదు. జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో ఉన్న ప్రభుత్వ కళాశాలకు వెళ్తే చాలు. పథకాలకు పేర్లు పెట్టుకోవడం మీద ఉన్న శ్రధ్ధ కాలేజీకి భవనం నిర్మించడంపై పెట్టాలి. 300మంది చదువుతున్న ఈ కాలేజీకి బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు ��గన్.
WTF. These monsters need to be taught a lesson. No reason is a reason for such monstrosity 😨😡🤬 it’s saddening how we forget humanity every now and again.