BREAKING NEWS
మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించిన జగన్.
ఒక్కో కుటుంబానికి 7 లక్షలు అందిస్తాం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందిస్తాం.
ప్రాణాలతో బయటపడ్డ చిన్నా కుటుంబాన్ని ఆదుకుంటాం.
చిన్న కుటుంబానికి 7 లక్షలు సహాయం చేస్తాం
సిదిరి అప్పలరాజు కొడుకు వయసు 18 ఏళ్లు బైక్ తోలుతూ గుద్దడంతో ఒకరు మరణించారు.
చేసిన పని తప్పే నేను తప్పు కాదు అనడం లేదు.
ఆ పిల్లోడి మీద మర్డర్ కేస్ పెట్టడం ఏంటి.
జడ్జ్ మర్డర్ కేస్ పెట్టడం ఏంటి అని తిట్టి సెక్షన్ లు మార్పించారు.
ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుతో పనిచేస్తుంది చూడండి.
- జగనన్న
JAGAN Anna - The Real Thandel✅️
2018 పాదయాత్ర చేసినప్పుడు మత్స్యకారులు నా దగ్గరికి వచ్చి మా భర్తలు పాకిస్తాన్ లో బంధించారు అన్నారు.
2020 January 5న 22 మంది మత్స్యకారుల ను మన రాష్ట్రానికి తీసుకువచ్చింది మన ప్రభుత్వం.
22 మంది కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సహాయం కూడా చేశాం.
- జగనన్న
2023 November లో ఇదే ఫిషింగ్ హార్బర్ లో 49 బోట్లు దగ్ధం జరిగితే.
80% బోటు ధర ప్రతి ఒక్కరికి ఇచ్చాం దాదాపు రూ.7 కోట్ల రూపాయలు సహాయం చేసాం.
400 మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల రూపాయలు చొప్పున సహాయం చేసాం.
- జగనన్న
ఈ ప్రభుత్వం ఆదుకోపోయినా ఎవరూ బాధపడకండి.
కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు గడిచి పోతాయి.
మన ప్రభుత్వం వస్తుంది మీ కుటుంబాలని ఆదుకునే బాధ్యత నాది.
మన ప్రభుత్వం వచ్చిన నెలలోపే మీకు సహాయం చేస్తానని నేను హామీ ఇస్తున్నాను.
- జగనన్న
ముష్టేసినట్టు రూ.10 లక్షలు ఇచ్చి సంకలు గుద్దుకుంటున్నారు.
ప్రభుత్వం తక్షణమే మరణించిన ఆరుగురికి, చిన్నాకి కోటి రూపాయలు ఇవ్వాలి.
బోటు మునిగిపోయిన కారణంగా కొత్త బోటు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
- జగనన్న
హోంమంత్రి అనిత VIDEO CALL లో పరామర్శించాను అని చెప్తుంది.
ఫిషరీ కు సంబంధించిన మంత్రి అచ్చం నాయుడు కనీసం ఇంటికి రాలేదు.
ఇంత కష్టంలో ఉన్న మనుషులకు ధైర్యం చెప్పడానికి ఒక్క మంత్రి కూడా రాలేదు.
- జగనన్న
జులై 1వ తేదీన వేటకు వెళ్లారు.
జూలై 4వ తేదీన 2:31 నిమిషాలకు చిన్న ఫోన్ చేశారు.
మరో గంటలో ఇంటికి చేరుకుంటున్నా సమయంలో బోటు నీటిలో మునిగిపోయింది.
ఆరుగురు మరణించి చిన్న ఒకరు బ్రతికారు.
- జగనన్న
LG POLYMERS ఘటన జరిగి మరణిస్తే కోటి రూపాయలు అందించిన ఏకైక సీఎం మీరే జగనన్న.
ఈ ఆరు కుటుంబాలకి కూడా మీరు భరోసా ఇస్తే జీవితాంతం మీ ఫోటో పెట్టుకుంటాం జగనన్న.
-మత్స్యకార కుటుంబం