@lavanyawritings Elaa chadivaro వినేవాళ్ళం kadaa .. greatandhra news reader chandana గారి laaga mi voice kuda vinunte bagundedi ga @lavanyawritings Garu
MaViGun | మావిగన్ | माविगुन
மாவிகன் | ಮಾವಿಗನ್ | മാവിഗൺ
మావిగన్ మేనియా... తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి దేశంలో ,ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఊరిలో, ప్రతి నోట వినిపిస్తున్న పేరు..
@ysjagan Anna Garu
@YSRCParty
అక్క (ABN) ఆరాటమే కానీ
బావ బ్రతికేది లేదు అన్నట్టుగా..
(నేను ఇన్ని చేసినా
జనాలు పక్కచూపులు చూస్తున్నారు
ఈసారి జగన్ వస్తే కష్టం
అని బాబు చెబుతుంటే )
వీళ్లు వీళ్ళ జాకీలు..🤦😂
@YSRCParty
ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతవ్ నేన్ నమ్మలేన్ రాజు అని ఖలేజా సినిమాలో అనుష్క మహేష్ బాబు ను అంటది చూడు అలానే అంటున్నాం మా @YSRCParty వాళ్లందరం కూడా నిన్ను నమ్మం @PawanKalyan .. 🤣🤣🤣🤣
విజయ్ ని చూసి నేర్చుకోరా ప్యాకేజ్ కుక్క..
అలిపిరి మెట్లు ఎక్కడానికి ఆపసోపాలు పడి ఆరుసార్లు ఆగిపోయిన వేస్ట్ గాడివి..
విజయ్ మరదన్ లో 20 నిముషాలు ఆగకుండా పరిగెత్తాడట చూడు..
విజయ్ గెలుపుని జీర్ణిమచుకోలేకపోయావ్
అది తేడా మరి
కవిత( @RaoKavitha )గారు పార్టీ పేరు ప్రకటించిన క్షణాల్లోనే @BRSparty కౌంటర్ ఇచ్చింది..
కానీ ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నా కూడా మా జగనన్న( @ysjagan )గారు ఇప్పటికీ షర్మిలమ్మ( @realyssharmila )ను ఒక్క మాట కూడా అనలేదు.
ఇదీ జగనన్న గారు తన కుటుంబ సభ్యులకు ఇస్తున్న విలువ!
@lavanyawritings Nijam..... Aa time lo aadavaallaku ekkuva irritate ga untadi.. alanti situation lo ammayi manasunu santhosha parichela behave chesthe Manchidi.. ❤️❤️😍😍
ఒక హిందువు గా అడుగుతున్నా..
ఇఫ్తార్ విందు కోసం కూటమి ప్రభుత్వం 3కోట్ల 50 లక్షలు విడుదల చేశారు.... విడుదల చేసిన అమౌంట్ లో 3cr వేరే జేబుల్లోకి వెళ్తుంది అది వేరే విషయం అనుకోండి..
మరి హిందూ పండగలకు ఎందుకు ఒక్క రూపాయి కూడ విడుదల చేయరు..🤔🤔
Just Asking 🫡🫡
నూతన @TTDevasthanams ఛైర్మన్ రేసులో జనసేన పార్టీ నుండీ అవకాశం..
జనసేన పార్టీ వారికే అవకాశం ఉంటుందని సమాచారం.
పలువురు జనసేన ఆశావహులు ఇప్పటికే తమ పేర్లు పరిశీలించాలని కోరినట్లు సమాచారం..
బాలినేని శ్రీనివాస్ రెడ్డికి లేదా సామినేని ఉదయభానుకి కూడా అవకాశం ఉండచ్చని సమాచారం..
Family' ఫ్రెండ్ లేఖ ఎందుకు రాశారు?? 💥 J
మా పంచాయతీ చేయమని, మాకు న్యాయం చేయండి, పెద్దమనిషిగా మీరు ఉండండని బాబ్ కు లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది??
మీ ఫ్యామిలీలో ఇలాంటి రచ్చ ఎందుకు జరిగింది ?? మీ ఫ్యామిలీ ప్రెండ్ కు అంత అన్యాయం ఎందుకు చేశారు?? చెప్పు @BollineniRNaidu ..