భారత మాజీ ప్రధాని, జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ఒక్కటిగా నిలిపిన ధీరోదాత్తుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి.
#LalBahadurSastry
దేవుడి దయ, మీ అందరి చల్లనిదీవెనల వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది! మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషిపట్ల నా బాధ్యతను మరింత పెంచాయి. 1/2
All good wishes and much Congratulations to our Telugu girl @Pvsindhu1 for winning Bronze for India at #TokyoOlympics2020
She is the 1st Indian woman to have won two individual medals at #Olympics.
స్వాతంత్ర్యోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి. పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది.
జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం ఇది జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం.
#GoodFriday
Launched the #APVaccinationDrive from Ward Secretariat by taking my first dose of the #COVID19 vaccine at Guntur. Join me in making Andhra Pradesh Covid-free, as a responsible citizen.
Dear Twitter team 🙏🏻 @TwitterSupport , please give back the account @jaganannarajyam as it is suspended by your team by mistake. Please give back soon.
సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ వంటి క్రీస్తు సందేశాలు మనలను సన్మార్గంలో నడిపించాలని, రాష్ట్ర ప్రజలపై క్రీస్తు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
#MerryChristmas
“ పాదయాత్ర సమయంలో సొంతిల్లు లేని నిరుపేదల కష్టాన్ని కళ్లారా చూశాను. పేదల సొంతింటి కల నెరవేరుస్తానని నాడు మాట ఇచ్చాను. ఈ రోజు అక్షరాలా 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం, అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూడడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను.”
As part of the Pedalandariki Illu program, Hon'ble CM @ysjagan participated in the distribution of house site pattas & laid the foundation stones for housing in Srikalahasti constituency of Chittoor district, today.
Dear @ysjagan anna, You've always been more than an elder brother to me. You've been my friend, my confidante, my mentor all my life. Now you are the same for millions of the state, and I couldn't be more proud. Happy Birthday, anna.
#HBDYSJagan#HappyBDayBestCMYSJagan