Braving through harsh weather conditions & a pandemic that shook the world, our Grama/Ward volunteers and functionaries have been at the frontline, ensuring last-mile delivery of services. My heartfelt gratitude to each & everyone of you for being the extended arms of our govt.
Braving through harsh weather conditions & a pandemic that shook the world, our Grama Sachivalayam functionaries have been at the frontline, ensuring last-mile delivery of services. My heartfelt gratitude to each & everyone of you for being the extended arms of our govt.
ఈ రోజు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ పై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
పాల్గొన్న మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, సీఎస్ నీలం సాహ్ని, విద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు
పేషంట్ కోవిడ్ కేర్ ఆస్పత్రికి వెళితే "బెడ్ లేదు" అనే మాట ఎట్టిపరిస్థితుల్లో రాకూడదు. ఎవరైనా పేషంట్ "నాకు బెడ్ దొరకలేదు" అంటే అది మన మానవత్వం మీద ప్రశ్నే అవుతుంది...
వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘‘పాముని పొడిచిన చీమలు’’న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, గాజులపేటలో 20కోట్ల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం "జగనన్న పచ్చతోరణం" 71వ వనమహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం వైయస్ జగన్.
#YSJaganCares#JaganannaPachathoranam
ముఖ్యమంత్రి సహాయనిధికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆఫ్ నవ్యాంధ్రప్రదేశ్ తరపున 1 కోటి 13 లక్షల రూపాయలు విరాళం.
#YSJaganCares#APFightsCorona
“దేశంలోనే మొట్టమొదటి సారిగా అత్యాధునిక సదుపాయాలున్న 1088 (108, 104)వాహనాలను ఒకే రోజు రాష్ట్రంలోని ప్రతిమండలానికి సేవలందించడానికి పంపించిన రాష్ట్రం మనదే. పేదలు వైద్యం చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225ల చొప్పున `వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా’ ద్వారా డబ్బులు కూడా ఇస్తున్నాం”
“వైద్యం అన్నది సరైన సమయంలో అందకపోతే మనిషి బ్రతకడు. వైద్యం కోసం అప్పులుపాలు అయ్యే పరిస్థితి ఏ మనిషికి రాకూడదు అనే ఉద్దేశ్యంతో సంవత్సరానికి ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం.“ (1/2)
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏప్రిల్ 6నుంచే కరోనా వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీ లో చేర్చిన ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం : సి.యం జగన్మోహనరెడ్డి
#APFightsCorona#YSJaganCares#APInsafeHands
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య గారు. #YSJaganCares#YSJaganCares
ఆరోగ్యమే మహాబాగ్యం!
��్రతి సామాజిక కేంద్రంలో నలుగురు గైనకాలజిస్టుల నియామకం.
మొత్తం 192 సామాజిక కేంద్రాలకు గాను 768 గైనకాలజిస్టులు.
#YSJaganCares #YSJaganMarkGovernance